మూగ మనసులు, మూగ మనసులు

 మన్ను మిన్ను కలుసుకున్న సీమలో

 నన్ను నిన్ను కలుపుతున్న ప్రేమలో

 జగతి అంటే మనమే అన్న మాయలో 

సమయం అన్న జడ లేని హాయి లో 

ఆయువే గేయమై స్వాగతించగా

 తరలి రావతే చైత్రమా

 కుహూ కుహూ కుహూ

 స్వరాల ఊయలూగుతున కోయిలైనా వేళా

 మూగ మనసులు, మూగ మనసులు 

ఊహల రూపమా ఊపిరి దీపమా

 న చిరునవ్వుల వరమా

 గాలి సరాగం పూల పరాగమా

 న గత జన్మల రుణమా

 ఊసులు బాసలు ఏకమైనా శ్వాసలో

 నిన్నలు రేపులు లీనమైన నేతిలో

 ఈ నిజం కదా అని తరతరాలు చదవని

 ఈ కధే నిజమని కళల లోనే గడపాని 

వేరే లోకం చేరే వేగం పెంచే మైకం

 మానానిలా తారామణి

 తరతీరం తాకే దూరం

 ఎంతో ఏమో అడగకే ఎవరిని

 మూగ మనసులు, మూగ మనసులు

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

Leave a Reply

Your email address will not be published