ప్రేమ… ప్రేమ…
ఓ ప్రేమా… ఓ ప్రేమా…
ప్రేమ సుడిగాలై నువ్వే ఉంటె… చిరుగాలై చేరనా…
నిశిలాగా నువ్వే ఉంటే… నిను నీడై తాకనా…
నదిలాగా నువ్వే ఉంటే… చినుకై నే చిందనా…
అడిగా బదులడిగా… నీ అడుగై నడిచే
మార్గం చూపుమా… చూపుమా…
పిలిచా నిను పిలిచా… నీ కలలో నిలిచే
మంత్రం చెప్పుమా… చెప్పుమా…
ప్రియ మేఘం కురిసే వేళా… పుడమెంత అందమో…
మరు మల్లి మందారాలా… చెలిమెంత అందమో…
ఎగసే అలలెగసె… నీ ప్రేమలో అందం
ఎదనే లాగెనే… లాగెనే…
నా గుండెల్లో నిండే మోహం… శ్వాసల్లో ధూపం వేసే…
చుట్టూరా పొగలై కమ్మేనే… గుట్టంతా తెలిపెనే…
తలుపును వదలని యోచన… పెరిగెను మనసున యాతన…
ప్రాయము చేసే ప్రార్థనా… పరుగున వచ్చే మోహనా…
ఓ… చైత్ర మాసాన మేఘమే… చిందేను వర్షం…
కోనల్లోన మోగదా… భూపాల రాగం…
ప్రేమ ఓ ప్రేమా… మన నీడల రంగులు
నేడే కలిసెనే… కలిసెనే…
చెలిమే మన చెలిమే… ఒక అనువై పెరిగి
అఖిలం అయినదే… అయినదే…
ఓ ఓ.. అనురాగం పాడాలంటే… మౌనం సంగీతమే…
అనుబంధం చూపాలంటే… సరి-పోదే జన్మమే…
In English Version:
Prema… Prema…
O Premaa… O Premaa…
Premaa Sudigaalai Nuvve Unte… Chirugalai Cheranaa
Nishi Kaaga Vuvve Unte… Ninu Needai Thaakanaa..
Nadhi Laaga Nuvve Unte… Chinukai Ne Chindhanaa…
Adigaa Badhuladigaa… Nee Adugai Nadiche
Maargam Choopumaa… Choopumaa…
Pilichaa Ninu Pilichaa… Nee Kalalo Niliche
Manthram Cheppumaa… Cheppumaa…
Priya Megham Kurise Vela… Pudamentha Andhamo…
Maru Malli Mandhaaraalaa… Chelimentha Andhamo…
Egase Alalegase… Nee Premalo Andham
Edhane Laagene… Laagene…
Naa Gundello Ninde Moham… Shwasallo Dhoopam Vese…
Chuttoora Pogalai Kammene… Guttanthaa Thelipene…
Thalapunu Vadhalani Yochana… Perigenu Manasuna Yaathana…
Praayamu Chese Praarthanaa… Paruguna Vachhe Mohaanaa…
O… Chaithra Maasaana Meghame… Chindhenu Varsham…
Konallona Mogadhaa… Bhoopala Raagam…
Prema O Premaa… Mana Needala Rangulu
Nede Kalisene… Kalisene…
Chelime Mana Chelime… Oka Anuvai Perigi
Akhilam Ayinadhe… Ayinadhe…
Oo..Oo.. Anuraagam Paadaalante…
Mounam Sangeethame…
Anubhandham Choopaalante…
Sari-Podhe Janmame…
_____________________
Song Credits:
సాంగ్ : ప్రేమ ఓ ప్రేమ (prema o prema)
చిత్రం : NGK (ఎన్ జి కె)
నటీనటులు: సూర్య (Suriya) , రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh),
సంగీతం: యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja)
సాహిత్యం- చంద్రబోస్ (Chandrabose)
గాయకులు: సిద్ శ్రీరామ్ (Sid Sriram), హేమాంబిగ (Hemambiga)
దర్శకుడు: శ్రీ రాఘవ (Sri Raghava)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.