నీ కలువానీ కన్నుల్లోన వెలుగే ఎవరమ్మానీ బుగ్గల్లో సిగ్గులనే గెలిచాడోయమ్మానీ తోడయ్యే వాడు ఎవరో నువ్వే సెప్పమ్మానడి రాతిరి చంద్రుడు ఎవడయ్యడోయెమ్మా రాతిరి సీకటిలో ఈ నగరమే నిదరోతుందితన నిదురను దోచేసే రూపం నీదయింది రాతిరి సీకటిలో ఈ నగరమే నిదరోతుందినా…
లిరిక్స్
-
-
మంచు కొండల్లోన మల్లేపూల వానకురిసినట్టుగాతాకాయి నీ చూపులునాకు రాశాయి సిరి లేఖలుఎండి మబ్బుల్లోన రెక్కల గుర్రం పైనఎగిరి నట్టుగాచేసాయి నీ మాటలునాతో చెప్పాయి తొలి ప్రేమలు వయ్యారమా వయ్యారమావల వేసి లాగవులేబంగారమా బంగారమాముడి వేసుకుంటానులేమదిలోనే ఉంటావులే మంచు కొండల్లోన మల్లేపూల వానకురిసినట్టుగాతాకాయి…
-
సుక్క నీరే సుక్క నీరేఒక్క పూట సిక్కదాయేవచ్చి దాహం తీర్చవయ్యా ఊరికిపచ్చి గంగని పంపవయ్యా పైరుకి రెక్కలేమో ముక్కలాయేడొక్కలన్ని చిక్కిపాయేవచ్చి కట్టం తీర్చవయ్యా సీమకిసచ్చి నీకే పుడతా మళ్ళి జన్మకి మొక్కలన్నీ మొక్కుతావున్నాయ్దిక్కులన్నీ తొక్కుతావున్నాయ్గుక్కలోకి గుండెలో సేరివెక్కి వెక్కి నిక్కుతావున్నాయ్నల్ల మబ్బు…
-
హే ఇచ్చుకుందాం బేబీ బేబీ బేబీముద్దు ఇచుకుందాం బేబీ బేబీ బేబీహే ఇచ్చుకుందాం బేబీ బేబీ బేబీఇక రేచ్చిపోదాం బేబీ బేబీ బేబీ హే రెడ్డు హాటు డ్రెసు లోన రెడ్డు రోజమ్మానే రెడ్డు సిగ్నెల్ పడ్డట్టుగా ఆగనోయమ్మానా రెండు కళ్ళు…
-
హేయ్ నించో నించో నించో నించోసొంత కాళ్ల పైన నువ్వే నించోవంచో వంచో వంచో వంచోవిధి రాతను చేయితోనే వంచో ఎంతమంది వచ్చారురా ఎంతమంది పోయారురాసత్తువే చూపిన వారే చరితై ఉన్నారురాతెచ్చుకుంది ఏమీలేదు తెసుకెళ్ల ఏదీరాదుకళ్లతో నువ్వుకుని జీవితం జీవించేద్దాంవద్దురా వద్దురా…
-
ఓ వర్షపు వెన్నెల చలిలో ఎండ గాలులాఒకటైతే అలా ఆమె కన్నులాఎవరో ఏమిటో తెలియని వింత పరిచయంతనతో ఈ క్షణం మొదలైందలా.. మళ్ళి మళ్ళి తానే ఎదురైయిందిలేకొత్త కొత్త ఆశ రేపుతోందిలేతెలుసుకున్నా కొద్దీ మంచిగుండదిలేకలిసే రుచులు మనని కలుపుతోందిలే… ఇంకా ఇంకా…
-
అద్దాల మేడలున్నాయేమేడల్లా మంచి చిరాలున్నాయేచీరంచు రైకలున్నాయేకొనిపిస్తా నాతో బొంబాయి రాయే రాను నే రానురాను బొంబాయికి రానురాను బొంబాయికి రాను రాను బొంబాయికి రానురాను బొంబాయికి రాను రాయే రాయే పిల్లరంగుల రాట్నం ఎక్కించి జతరంతా చూపిత్తా రాను రాను పొలగారంగుల…
-
ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తువున్నఅసలింత అలుపే రాదుఎనెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్నకాస్తయినా అడ్డే కాదు నీతో ఉంటే తెలియదు సమయంనువ్వు లేకుంటే ఎంత అన్యాయంగడియారంలో సెకనుల ముల్లె గంటకి కదిలిందే.. నీతో ఉంటే కరిగే కాలంనువ్వు లేకుంటే…
-
మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజంచెప్పలేని ఏదో భావం నాలో కలిగెలెసంద్రపు అలాలే పొంగి తీరం తాకే వేళామునిగే మనసు అసలు బెదరలేదులే ఉన్నదీ ఒక మనసు వినదది నా ఊసునను విడి వెళ్లిపోవుట నేను చూసానేతియ్యని స్వప్నం ఇది…
-
నెత్తురంతా ఉడుకుతున్న ఊరువాడ జాతరవాడు వీడు పండగంటే ఊచ ఊచకోతరాకొండ దేవర.. కొండ దేవర ఎత్తుకెళ్ళ వచ్చినోళ్ల దండు ఉప్పు పాతరతన్ని తన్ని దుండగుల్ని తరుముదాము పొలిమేరకొండ దేవర.. కొండ దేవర కొండ దేవర.. కొండ దేవరకొండ దేవర.. నేల గాలి…