నెత్తురంతా ఉడుకుతున్న ఊరువాడ జాతరవాడు వీడు పండగంటే ఊచ ఊచకోతరాకొండ దేవర.. కొండ దేవర ఎత్తుకెళ్ళ వచ్చినోళ్ల దండు ఉప్పు పాతరతన్ని తన్ని దుండగుల్ని తరుముదాము పొలిమేరకొండ దేవర.. కొండ దేవర కొండ దేవర.. కొండ దేవరకొండ దేవర.. నేల గాలి…
Lakshmi Guradasi
-
-
అలికి పూసిన అరుగు మీదకలికి సుందరినై కుసుంటేపలకరించావేంది ఓ దొర….సిలక ముక్కు చిన్ని నా దొర… ఏతికి చూస్తే ఏడులైననీలాంటోడు ఇక దొరికేనాఎందుకింత ఉలుకు ఓ దొర…ఎండి బంగారాల నా దొర…. సైకోలెక్కి సందమామసిక్కోలంతా ఎన్నెల పంచిచిన్నబోయి వచ్చావేందినీలో ఉన్న మచ్చను…
-
గుండెలోనా సవ్వడుందేగొంతులోనా ప్రాణముందేగువ్వలోనా సవ్వడుందేగొంతులోనా ప్రాణముందే ఊపిరి మాత్రం ఉన్నపలంగా పోతున్నట్టుందేఉక్కిరి బిక్కిరి చేసే భాదే చుట్టుముట్టిందే ఓరోరి దేవుడో.. ఎన్నెన్ని సిత్తరాలుసేత్తావు నీ రాతలోనీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేముఆడాలి ఎన్ని ఆటలో ఓరోరి దేవుడో.. ఎన్నెన్ని…
-
2025లో జరిగిన కుంభమేళా సమయంలో విస్తృత దృష్టిని ఆకర్షించిన యువతి మోనాలిసా సోషల్ మీడియాలో వైరల్ సంచలనంగా మారింది. మోనాలిసా అద్భుతమైన లుక్స్ మరియు మనోహరమైన వ్యక్తిత్వం ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన సమావేశాలలో ఒకటైన కుంభమేళాలో హాజరైన అనేక మంది దృష్టిని…
-
ఎట్టుండాలే వాడు నన్ను లవ్వాడే పిల్లగాడుఎట్టుండాలే వాడు నన్ను పెళ్లాడే పోరగాడుపల్లెటూరి పొగరులా పట్టణం దోర బాబులాఅందమైన నవ్వుతో అదిరిపోయే స్టైలుతోమొండిగుండాలే ముద్దుగుండాలేవాడ్ని చూసే కొద్దీ పిచ్చెక్కి పోవాలే అరెరే అచ్చ తెలుగు మగాడిలా మస్తుగుండాలేగుండెనిండా పౌరుషంతో ఊరకలెయ్యలేపోట్లగిత్తనే నెగ్గేవాడు నాకై…
-
తమకమా తమదైన మైకమాతపనలే సహజమా..మనసులో మనదైన మగతలోఉండిపో ప్రియతమా.. నిలకడ లేని చిన్ని నీలి మేఘమానువ్వు వాన లాగా మారిపోకుమావెల్లువల్లే నన్ను చేరవా ఓ ప్రాణమాఅడుగులు చేరలేని వింత దూరమాకలహాలు లేని ప్రేమ కావ్యమానన్ను మార్చిన కూర్చిన నా ప్రేమా తెలియదే…
-
మౌలా మౌలా మౌలామౌలా మేరె మౌలాదువ దే మేరె మౌలా మౌలా మౌలా మౌలామౌలా మేరె మౌలాదువ దే మేరె మౌలాచూడముచ్చటైన అందాల జంట మౌలాఆశీర్వదించు మౌలా రారాజులా ముందు నువ్వునీ రాణిలా వెంట నేనుఇలాంటి ఓ రోజు నేనుఊహించలేదే ఊహాలోను…
-
అగ్గిపుల్లే ఆలా గీసినట్టుకోపంగా చూడకే కొట్టినట్టుగాలి ధూమరమే రేగినట్టుఆవేశం ఎందుకే నొక్కిపెట్టు నీవే.. అగ్గిపుల్లే ఆలా గీసినట్టుకోపంగా చూడకే కొట్టినట్టుగాలి ధూమరమే రేగినట్టుఆవేశం ఎందుకే నొక్కిపెట్టు పొరపాటుగా ఓ మాటనినేనే జారాను లేసరేలే అని వదిలేయాకరోజు ఎందుకీ గొడవలే హే నువ్వంటే…
-
తెల్ల తెల్ల వరంగా తెల్ల వారు జాముల్లమెల్లమెల్లగా వచ్చే వెలుగు వోలెతొలకరి జల్లుల్లో కురిసిన సినుకోలేమెరుపొలే మెరిసిన ముత్యమోలేఎంత ముద్దుగున్నవే సంధ్య ఎంత ముద్దుగున్నవేఎంత ముద్దుగున్నవే సంధ్య ఎంత ముద్దుగున్నవే నీ మాటల్తో మాయలు చేయొద్దు పిలగొపిసదాన్ని కాదు నే గడుసుదాన్నేమూసి…
-
ఒక్కతే ఒక్కతే ఒక్కతే ఒక్కతే పెండ్లాం ఉండాలేనా సవితి సవితి మధ్యల కొస్తే నేనేం గావలె ఒక్కతే ఒక్కతే ఒక్కతే ఒక్కతే పెండ్లాం ఉండాలేఓ సవితి సవితి మధ్యల కొస్తే నేనేం గావలె ఓ గూడులో నన్ను బందీని జెసిగోడలు దుంకి…