సందడిగా ఉండే గోసగోసల అడవిలోని “చంద్ర చెట్టు” కింద ఒక ప్రత్యేక సమావేశం జరిగింది. అన్ని జంతువులకు సందేశం చేరింది: “మనం అడవిని రక్షించడానికి కలిసి రావాలి”. మొదట వచ్చిన బన్నీ చుట్టూ చూస్తూ ఆసక్తిగా దూకాడు. వెంటనే, జంపీ కప్ప …
కిడ్స్
-
-
అమ్మమ్మ చెప్పే తెలుగు నీతి కథలు పిల్లల్ని సరదాగా బుద్ధిగా పెంచేలా, మంచి అలవాట్లు అలవారిచేలా , జీవిత పాఠాలు నేర్పేలా ఉంటాయి. ఈ కథల్లో నీతి, విలువలు, ధర్మం, మరియు మంచితనంపై దృష్టి ని పెడుతూ ఉండే సందేశలు ఉంటాయి. …
-
తప్పెట్లోయ్ తాళాలోయ్ దేవుడి గుడిలో మేళాలోయ్తప్పెట్లోయ్ తాళాలోయ్ దేవుడి గుడిలో మేళాలోయ్పళ్ళు ఫలము దేవుడికోయ్పాలు నెయ్యి పాపాయికోయ్పప్పు బెల్లం దేవుడికోయ్పాలు నెయ్యి పాపాయికోయ్ తప్పెట్లోయ్ తాళాలోయ్ దేవుడి గుడిలో మేళాలోయ్తప్పెట్లోయ్ తాళాలోయ్ దేవుడి గుడిలో మేళాలోయ్పళ్ళు ఫలము దేవుడికోయ్పాలు నెయ్యి పాపాయికోయ్పప్పు …
-
బావ బావ పన్నీరుబావను పట్టుకు తన్నేరువిధి విధి తిప్పారువీసెడు గంధం పూసారుచావిడి గుంజేపు కట్టేరుచెప్పిడి గుద్దులు గుద్దేరుబావ బావ పన్నీరుబావను పట్టుకు తన్నేరు బావ బావ పన్నీరుబావను పట్టుకు తన్నేరువిధి విధి తిప్పారువీసెడు గంధం పూసారుచావిడి గుంజేపు కట్టేరుచెప్పిడి గుద్దులు గుద్దేరుబావ …
-
చిట్టి చిట్టి మిరియాలు చెట్టు క్రింద పోసిపుట్ట మన్ను తెచ్చి బొమ్మరిల్లు కట్టిబొమ్మరింట్లో పిల్ల పుడితేబొమ్మ తలకు నూనె లేదుబొమ్మ బిడ్డకి నెయ్యి లేదుఅల్లవారింటికి మజ్జిగకు వెళితేఅల్లవారి కుక్క బవ్ బవ్ మన్నదినా కాళ్ళ గజ్జెలు ఘల్లు ఘల్లు మన్నవిచంకలోని పిల్ల …
-
చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండబంగారు మొలత్రాడు పట్టు దట్టిచేత వెన్న ముద్ద చెంగల్వ పూదండబంగారు మొలత్రాడు పట్టు దట్టిసంది తాయెత్తులు సిరి మువ్వ గజ్జెలుచిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతుసంధి తాయెత్తులు సిరి మువ్వ గజ్జెలుచిన్ని కృష్ణ నిన్ను చేరి …
-
రింగు రింగు బిళ్ళ – రూపాయి దండదండ కాదురా – తామర మొగ్గమొగ్గ కాదురా – మోదుగ నీడనీడ కాదురా – నిమ్మల బావిబావి కాదురా – బచ్చలి కూరకూర కాదురా – కుమ్మరి మెట్టుమెట్టు కాదురా – మేదర సిబ్బిసిబ్బి …