Home » నిన్ను చూడకుండా వుండలేనే లవ్ ఫెయిల్యూర్ – సాంగ్ లిరిక్స్

నిన్ను చూడకుండా వుండలేనే లవ్ ఫెయిల్యూర్ – సాంగ్ లిరిక్స్

by Vishnu Veera
620 views
ninnu Sudakunda Undalene Love Failure song

నువ్వేనే నాకు లోకం నన్ను నమ్ముకున్న దీపం నువ్వు నవ్వుతుంటే ఉండదె శోకం
బంగారు బోమ్మ రూపం నీను కొలవాడే ఏ తూకం నువ్వు లేకపోతే అయితడే పాపం
అమ్మలాగే కమ్మగా ఉండే ప్రేమ నీలో చూసిన నీను వీడి ఉండలేనే మా ఇంటి దేవత
ఏ నాటి బంధమో నువ్వు అయితే నమ్మ నా జత

నిన్ను సూడకుండా వుండలేనే నా గుండె నిండా నువ్వేనమ్మ
నా గూటికి నువ్వు మహారాణి నీకు తోడు ఉండేవాడిని
నిన్ను చూడ కుండా వుండలేనే నా గుండె నిండా నువ్వేనమ్మ
నా గూటికి నువ్వు మహారాణి నీకు తోడు ఉండేవాడిని

వుంటి వమ్మ నా వెంట ప్రేమించే గోరింక నా ప్రాణాలైనా ఇస్తా నీకు ఇంకా
పచ్చనైన పైరు అంట పల్లె మనసె నీది అంట నీను పలకరించే చెట్టు సేమంత
సక్కనైన చెట్టు కొమ్మ నా చెంత నువ్వు ఇలా ఉంటానమ్మా సప్పుడు అంట నీ ఏంటే నేను ఇలా
ప్రేమించు కుంటానమ్మ ఇంచు నీను విడవక

నిన్ను చూడ కుండా వుండలేనే నా గుండె నిండా నువ్వేనమ్మ
నా గూటికి నువ్వు మహారాణి నీకు తోడు ఉండేవాడిని
నిన్ను చూడ కుండా వుండలేనే నా గుండె నిండా నువ్వేనమ్మ
నా గూటికి నువ్వు మహారాణి నీకు తోడు ఉండేవాడిని

కంటి నిండ నీ చూపే కడుపు నిండా నీనా నవ్వువె కలిసి ఉందమే కలకలం ఇలగె
నీ కాలి మువ్వలై ముంగిట్లో నువ్వు ఉంటె మురిసి పోతనే చంటి పిల్లోదెయి నేనె
కోపమైన కొట్టుకున్న కొద్దిసేపే ఉంటయ్య అలిగి నువ్వు ఉన్నావంటే నేను తట్టుకోలేనే
ఆ రాములోరి దీవెన అంటూ మనకు ఉన్నదే

నిన్ను చూడ కుండా వుండలేనే నా గుండె నిండా నువ్వేనమ్మ
నా గూటికి నువ్వు మహారాణి నీకు తోడు ఉండేవాడిని
నిన్ను చూడ కుండా వుండలేనే నా గుండె నిండా నువ్వేనమ్మ
నా గూటికి నువ్వు మహారాణి నీకు తోడు ఉండేవాడిని

మరిన్ని పాటల లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.