yenati varamo nuvvu lyrics mysaa

ఏనాటి వరమో నువ్వు లిరిక్స్, మైసా (Mysaa) | Krishna Tejasvi

by Lakshmi Guradasi

Song Credits:

పాట: ఏనాటి వరమో నువ్వు (Yenati Varamo Nuvvu)
చిత్రం: మైసా (Mysaa)
సంగీతం: జేక్స్ బిజోయ్ (Jakes Bejoy)
సాహిత్యం: రెహమాన్ (Rahman)
గానం: కృష్ణ తేజస్వి (Krishna Tejasvi)
తారాగణం: రష్మిక మందన్న (Rashmika Mandanna)
రచయిత – దర్శకుడు: రవీంద్ర పుల్లె (Rawindra Pulle)

Yenati varamo nuvvu lyrics in Telugu

నా కన్నుల్లో వెలుగై నువ్వు ఉంటే
మహారాజేవాడంట ఇక నా కంటే
ఏమో ఏమో
ఏనాటి వరమో నువ్వు

కన్నా నువ్వు పుట్టాకే తెలిసే బతుకంటే
బతికుంటానా నువ్వు కనరాకుంటే
ఏదో ఏదో
విడిపోని ముడివైనావు

నా ఎదగూటిలో నువ్వు ఒదిగుండి పోవా
కనురెప్పై కాస్తానే నా గువ్వ
ఏ ప్రళయాలు ఎదురైనా ప్రాణంలో ప్రాణంలా
కడదాకా ఉంటానులే

నాలో నువ్వు ఉన్నావే కన్నా నీకై
నేనున్నాలే వేరు కానే
కాలేనులేనే నేనంటే నువ్వే నువ్వే

నీ ఆ చిన్ని పాదాలతో
ఆడుతూ ఉంటే నా గుండెపై
నేనే ఆకాశం అయిపోయానే
నిలువెల్లా

నీ పాల నురగంటి నవ్వులోన
నేనే తడిసానే ఈ నేలలా
పచ్చని పైరు నేనయ్యా

నువ్వు సంబరంగా నా వేలు పట్టి
యువరాణై వస్తుంటే ఈ దారుల్లో
ఈ అడవి తల్లే పులకించి పోయి
పట్టిందిలే పూల గొడుగులే

కనరాని ఆ దైవం ముడివేసే ఈ బంధం
మన మధ్య ఏ దూరం రాలేదు ఏనాడు

నాలో నువ్వు ఉన్నావే కన్నా నీకై
నేనున్నాలే వేరు కానే
కాలేనులేనే నేనంటే నువ్వే నువ్వే

నా కన్నుల్లో వెలుగై నువ్వుంటే
మహారాజేవాడంట ఇక నా కంటే
ఏమో ఏమో
ఏనాటి వరమో నువ్వు

కన్నా నువ్వు పుట్టాకే తెలిసే బతుకంటే
బతికుంటానా నువ్వు కనరాకుంటే
ఏదో ఏదో
విడిపోని ముడివైనావు

నా ఎదగూటిలో నువ్వు ఒదిగుండి పోవా
కనురెప్పై కాస్తానే నా గువ్వ
ఏ ప్రళయాలు ఎదురైనా ప్రాణంలో ప్రాణంలా
కడదాకా ఉంటానులే

Yenati varamo nuvvu lyrics in English

Naa Kannullo Velugai Nuvvu unte
Maharajevadanta Ika Naa Kante
Emo Emo
Yenaati Varamo Nuvvu

Kanna Nuvvu Puttake Telise Bathukante
Bathikuntaana Nuvvu Kanaraakunte
Yedo Yedo
Vidiponi Mudivainaavu

Naa Yedagootilo Nuvvu Odigundi Pova
Kanureppai Kaastaane Naa Guvva
Ye Pralayalu Yeduraina Pranamlo Pranamla
Kadadaaka Untaaanule

Naalo Nuvvu Unnaave Kanna Neekai
Nenunnaale Veru Kaane
Kaalenu Lene nenante Nuvve Nuvve

Nee Aa Chinni Paadaalatho
Aaduthu Unte Naa Gundepai
Nene Aakaasham Aipoyaane
Niluvellaa

Nee Paala Nuraganti Navvulona
Nene Tadisaane Ee Nelalaa
Pachchani Pairu Nenayyaa

Nuvvu Sambarangaa Naa Velu Patti
Yuvaraanai Vasthunte Ee Daarullo
Ee Adavi Thalle Pulakinchi Poyi
Pattindhile Poola Godugule

Kanaraani Aa Daivam Mudivese Ee Bandham
Mana Madhya Ye Dooram Raaledhu Yenaadu

Naalo Nuvvu Unnaave Kanna Neekai
Nenunnaale Veru Kaane
Kaalenu Lene nenante Nuvve Nuvve

Naa Kannullo Velugai Nuvvunte
Maharajevadanta Ika Naa Kante
Emo Emo
Yenaati Varamo Nuvvu

Kanna Nuvvu Puttake Telise Bathukante
Bathikuntaana Nuvvu Kanaraakunte
Yedo Yedo
Vidiponi Mudivainaavu

Naa Yedagootilo Nuvvu Odigundi Pova
Kanureppai Kaastaane Naa Guvva
Ye Pralayalu Yeduraina Pranamlo Pranamla
Kadadaaka Untaaanule

Read also: O Mysaa Re Song Lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like