Home » అచ్చ తెలుగు పచ్చి మిర్చి- భోళా శంకర్ 

అచ్చ తెలుగు పచ్చి మిర్చి- భోళా శంకర్ 

by Farzana Shaik
0 comment

అచ్చ తెలుగు పచ్చి మిర్చి

మొగాడు వీడు

భోంబాటు గాటు హాటుగున్నాడే

కల్లోకొచ్చేసి కన్నెగుండెల్లో

సూది గుచ్చి పిల్లా

నీ ముచ్చటేంది అన్నాడే

పంచదార చిలకలాంటి

ప్యారీ సుకుమారి

నీ చమకు చూసి దుముకుతున్న

చిలిపిగ నోరూరి

వారెవ్వా అల్లరి విజిలేసి

యురేకా అన్నా నిన్ను చూసీ

అంతలేసి గ్లామరేందే

అందాల రాశి

అలా నా హార్టుని తిరగేసి

నీ బొమ్మని టాటుగా వేసీ

మైండు మొత్తం మార్చినావే

మ్యాజిక్ చేసేసి

ఆ మిల్కీ బ్యూటీ

నువ్వే నా స్వీటీ

అరె నీకు నాకు

డేటింగు పార్టీ

ఏ మిల్కీ బ్యూటీ

చేసావే నాటీ ఈ ఈ ఈ

ఇక నీకు నాకు

డేటింగు పార్టీ

ఆ మనసులోకి మ్యాన్లీగా

దూసుకొచ్చావే

సొగసు జారే హరికేన్లే

తీసుకొచ్చావే

ఓ ఓ కలర్ఫుల్లు కలలెన్నో

మోసుకొచ్చావే

నీ పేరు చివర నా పేరే

రాసుకొచ్చావే

నీ ఊపిరి సెగలే చాల్లే

యమహాగా ఉందే ఫీలే

ఆ వేడికి మెల్టౌతాయే

ఐరోపా హిమశిఖరాలే

చిరు చిటికేసావో చాల్లే

పరువాలకు భూకంపాలే

సీతచిలుకల్లా వాలె

నీ చూపుల బాణాలే

ఆ మిల్కీ బ్యూటీ

నువ్వే నా స్వీటీ

అరె నీకు నాకు

డేటింగు పార్టీ

ఏ మిల్కీ బ్యూటీ

చేసావే నాటీ ఈ ఈ ఈ

ఇక నీకు నాకు

డేటింగు పార్టీ

మరన్ని పాటలు కోసం తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

You may also like

Leave a Comment