Home » ప్రాణం అల్లాడి పోదా అమ్మాడి-హాయ్ నాన్న

ప్రాణం అల్లాడి పోదా అమ్మాడి-హాయ్ నాన్న

by Farzana Shaik
0 comments
praanam allaadi podhaa ammaadi

హ హ హా ఆ ఆ హ హ హా ఆ ఆ
ప్రాణం అల్లాడి పోదా అమ్మాడి
అందం కట్టేసుకుంటే అమ్మాడి
ఇంకా కల్లోనే ఉన్నా అమ్మాడి
ఈ మాటే అంటు ఉంటు
రోజంత నన్నొదలడుగా

హే ముద్దు ముద్దు
ముద్దంటూనే ముద్దొస్తాడే, హే హా
కాలే నేలే తాకొద్ధంటు ముద్దొస్తాడే, హే హా
ఉప్పు మూట ఎత్తేస్తూనే ముద్దొస్తాడే
కోపం-లోను ముద్దొస్తాడే

నీ ఒళ్ళో పవలిస్తుంటే
చేతుల్తో దువ్వేస్తుంటే
పిల్లోన్నే అయిపోతాలే
మౌనంగా నవ్వేస్తాలే

నిజమే సగమే అడిగా లేరా
ఎదుటే జగమే నిలిపావా

కన్నీరే లేని కళ్ళే
నీవైతే అంతే చాలే
చూస్తుంటే నీ ఆ నవ్వే
నా కళ్ళే చెమ్మగిల్లే

ఒదిగే భుజమే అడిగా లేరా
గగనం పరిచే నడిపావా?

ప్రాణం అల్లాడి పోదా అమ్మాడి
అందం కట్టేసుకుంటే అమ్మాడి
ఇంకా కల్లోనే ఉన్నా అమ్మాడి
ఈ మాటే అంటు ఉంటు
రోజంత నన్నొదలడుగాహే ముద్దు ముద్దు
ముద్దంటూనే ముద్దొస్తాడే, హే హా
కాలే నేలే తాకొద్ధంటు ముద్దొస్తాడే, హే హా
ఉప్పు మూట ఎత్తేస్తూనే ముద్దొస్తాడే
కోపం-లోను ముద్దొస్తాడే

మరన్ని పాటలు కోసం తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.