Home » ఏమైందో తెలియదు నాకు – ఎం సి ఎ

ఏమైందో తెలియదు నాకు – ఎం సి ఎ

by Haseena SK
644 views
yemaindho teliyadu naku lyrics

ఏమైందో తెలియదు నాకు
ఏమైందో తెలియదు నాకు
నీ పేరే పాటయ్యింది పెదవులకు

ఏమైందో తెలియదు నాకు
ఏమైందో తెలియదు నాకు
నాపైనే కురిసే ప్రతి వర్షం చినుకు

నీ మాయలో నిన్నిలా ముంచినందుకు
నా పరిచయం వరమని పొగిడి చంపకు

ఏమైందో తెలియదు నాకు
ఏమైందో తెలియదు నాకు
నీ పేరే పాటయ్యింది పెదవులకు

ఏమైందో తెలియదు నాకు
ఏమైందో తెలియదు నాకు
నాపైనే కురిసే ప్రతి వర్షం చినుకు

ఏ పువ్వును చూస్తూ ఉన్నా
నీ నవ్వే కనిపిస్తుంది
ఎవరైనా కొస్తుంటే
మరి గొడవై పోతుందే

ఏ దారిన వెళ్తూ ఉన్నా
నువ్ ఎదురొస్తున్నట్టుందే
ఎవరైనా అడ్డొస్తే
తెగ తగువైపోతుందే

విడి విడిగా మనమెక్కడ వున్నా
తప్పదుగా ఈ తంటా
ఒక్కటిగా కలిసున్నామంటే
ఏ గొడవా రాదంట

ఏమైందో తెలియదు నాకు
ఏమైందో తెలియదు నాకు
నీ పేరే పాటయ్యింది పెదవులకు

నీకేమయిందో తెలిసెను నాకు
ఏమైందో తెలిసెను నాకు
కాస్తయినా చెప్పను ఆ వివరం నీకు

కనుపాపలు రెండున్నాయి
చిరుపెదవులు రెండున్నాయి
నా పక్కన వుంటావా
నా రెండో మానసల్లే

ఆ తారలు ఎన్నున్నాయి
నా ఊహలు అంనున్నాయి
నా వెంటే వస్తావా
నిజమయ్యే కళలల్లే

ఇప్పటి వరకు పాదం వేసిన
అడుగులోనే చూసాను
నడకే తెలియక ముందర నుంచి
నీ వైపే వస్తున్నాను

ఏమైందో తెలియదు నాకు
ఏమైందో తెలియదు నాకు
నీ పేరే పాటయ్యింది పెదవులకు

నీకేమయిందో తెలిసెను నాకు
ఏమైందో తెలిసెను నాకు
నిన్నిట్ఠా చూస్తుంటే బావుంది నాకు

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.