సిలకలూరి సిలకలూరి
సిలకలూరి సింతామని
నా పేరంటే తెలియనోళ్లు లేరే జానీ
వయసు లెక్క సెక్రెటూ గాని
నన్నడగమకా అంటుంది జారే వోణి
ఉన్నపళం సొగసంతా ఇద్దామని
సన్నజాజి పండగలు చెందామని
ఎతికి చూస్తా యాడున్నాడని
న ఫిగరు ఫుల్ కుష్ అయ్యే పొగరుంనోడ్ని
నేనొచ్చేసా రయ్యిమని
సరుకంతా ఇయ్యమని
రాసుకో నీ లైఫ్ ఇంకా బ్లాక్ బస్టరే
హే బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే
నే చెయ్యేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టరే
బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే
నే చెయ్యేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టరే
సిలకలూరి సింతామని
నా పేరంటే తెలియనోళ్లు లేరే జానీ
వయసు లెక్క సెక్రెటూ గాని
నన్నడగమకా అంటుంది జారే వోణి
ఉన్నపళం సొగసంతా ఇద్దామని
సన్నజాజి పండగలే చెందామని
ఎతికి చూస్తా యాడున్నాడని
నా ఫిగరు ఫుల్ కుష్ అయ్యే పొగరుంనోడ్ని
నే వచ్చేసా రయ్యిమని
సరుకంతా ఇయ్యమని
రాసుకో నీ లైఫ్ ఇంకా బ్లాక్ బస్టరే
హే బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టరే
నే చెయ్యేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టరే
బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే
నే చెయ్యేస్తే నీ లైఫ్ బస్టరే
హే ఎట్టా పెంచవ్బ్బయ్య నీ టైట్ ఉ కండలే
అయి చూస్తా అదిరిపోయే నా కన్నె గుండెలే
హే నువ్వేం చూశావమ్మాయా ఇది ఓన్లీ సాంపిల్య్
మనలో మ్యాటర్ ఇంకా ఉంది టన్నుల్ టన్నులెయ్
అల్లా టప్పా పిల్లదాన్ని కాదు మేస్తిరి
నాతో పెట్టుకుంటే నలిగిపోద్ది చొక్కా ఇస్తిరి
ఉఫ్ అంటేనే ఉలిక్కిపడి పిల్ల బితిరీ
నే అడుగు పెడితే అదిరిపోద్ది చీకటి రాత్రి
ఏదేమైనా నే తయ్యార్ లేదంట సెన్సారే
రాసుకో నీ లైఫ్ ఇంకా బ్లాక్ బస్టరే
హే బ్లాక్కు బస్టరే య్ బ్లాక్ బస్టరే
నే చెయ్యేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టరే
బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే
నే చెయ్యేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టరే
మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.