Home » కొడకా కోటీశ్వర్ రావా(Kodakaa Koteswar Rao) సాంగ్ లిరిక్స్ – అజ్ఞాతవాసి

కొడకా కోటీశ్వర్ రావా(Kodakaa Koteswar Rao) సాంగ్ లిరిక్స్ – అజ్ఞాతవాసి

by Vinod G
0 comment

హే శర్మ ఉ ఉ ఉ
హూ ..ఇవ్వు
వ వ వ వ శర్మ
ఇంకా నీ టచ్ పోలేదోయ్
కంటిన్యూ కంటిన్యూ

ఆ….అ.. బాబూ తుకారాం
ఓక గ్లాసు మిరియాల పాలు
కర్చు అనుకోకుంటే
రెండు యాలక్కాయలు కూడా
తగిలించావోయ్ కుమ్మేద్ధం

కొడకా కోటీశ్వర్ రావా ఆ….
శర్మ గారు నేనేం పడుతున్నాను
మీరెం వినిపిస్తున్నారు

ఇప్పుడే బాగున్నావ్ బాబూ
అప్పుడు బావుందన్నాను ఇప్పుడు కాదు
సారీ కాంత్ నేన్ క్వాలిటీ విషయం లో
కాంప్రమైజ్ అవ్వలేను అవ్వలేనంటే అవ్వలేను

అసలు నా ఊపందుకునే
యంగ్ అండ్ టాలెంట్ మ్యూజిషియన్స్ యే లేరా

వావ్ బాయ్

కొడకా కొడకా
కొడకా కోటేశ్వర్రావు కరుసైపోతవురో
కొడకా కోటేశ్వర్రావు కరుసైపోతవురో
పులస లాగ యెగిరిపడితే
ఏ.. పులస లాగ యెగిరిపడితే
పులుసయి పొతావురో

కొడకా..

కొడకా కోటేశ్వర్రావు కరుసైపోతవురో
కొడకా కోటేశ్వర్రావు కరుసైపోతవురో
చెయ్య పడితే మడిపోయిన అరిసై పోతవురో
చిరిగినా

చిరిగినా.. చిరిగినా.. ఆ
చిరిగిన పరుసై పోతవురో
ఇరిగినా ఇరుసై పోతవురో
నాగగాని తిక్కలేస్తే
బొమ్మ లేని బోరుసై పోతవురో
తేగిన గొలుసయి పోతవురో
మొత్తం మనిషే పోతవురో

కోడ కొడకా

ఒరేయ్ నీచ నికృష్ట కోటేశ్వర్ రావ
నీ ధరిద్రం చెప్పడానికి
నా దగ్గరున్న డైలాగ్ లు
సరిపోవడం లేదు రా

మట్టయ్ పొతావురో, చీపురు కట్టై పోతవురో
నువ్వు కింద పడిన ఇత్తడి బింధికి
సొట్టై పోతావురో
రొట్టాయి పొతావురో, చెత్త బుట్టై పోతవురో
హే సగం కాళీ ఆరిపోయిన చుట్టై పోతవురో

కొడకా, యే నీ చెత్తా

కొడకా కోటేశ్వర్రావు కరుసైపోతవురో
కొడకా కోటేశ్వర్రావు కరుసైపోతవురో
మిడత లాగ మిడిసి పడితే….
మిడత లాగ మిడిసి పడితే
మస్సయి పొతావురో

కో కో కో కో కొడకా
కోటేశ్వర్రావు కరుసైపోతవురో
కొడకా కోటేశ్వర్రావు కరుసైపోతవురో
చాచి కొడితే పెనం మీద దోసై పోతవురో
పగిలిన గ్లాసై పోతవురో
కరిగిన ఐసై పోతవురో

ఊలికేస్తే కత్తికేమో అలుసైపోతవురో
పంబర పనసాయి పొతావురో
పోపుల దినసై పోతావురో

కో కో కోడకా కోటేశ్వర్రావు

పద్మజ మీరు మధ్యన బొంచేసినట్టు లేరు
అందుకే గట్టిగా పాడట్లేదు

కొడకా కోటేశ్వర్రావు కరుసైపోతవురో
సోదరీమణులంతా మరొక్కసారి ముక్తకంటంతో
కొడకా కోటేశ్వర్రావు కరుసైపోతవురో
బాగా కరుసైపోతవురో
ఇంకా కరుసైపోతవురో..

కరుసై పోయినట్టున్నడుగా ఆ…

స్వయంగా పవన్ కళ్యాణ్ పాడిన పాటలు: తాటి సెట్టెక్కలేవు తాటి కల్లు తెంపలేవు(THATI CHETTU) సాంగ్ లిరిక్స్తమ్ముడు

మరిన్ని పాటల లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment