Home » తెలుగులో మార్ ముంత చోడ్ చింతా (Maar Muntha Chod Chinta) సాంగ్ లిరిక్స్ – డబుల్ ఇస్మార్ట్ (Double ISMART)

తెలుగులో మార్ ముంత చోడ్ చింతా (Maar Muntha Chod Chinta) సాంగ్ లిరిక్స్ – డబుల్ ఇస్మార్ట్ (Double ISMART)

by Vinod G
0 comment

కలకత్తా మీట పాను లెక్క మస్తుగున్న ఉగాది పోరీ…

మే బగరుకర్తా బాబాజర్దా తట్టుకుంటవా చోరీ…

అమ్మనీయమ్మ బోరాన్ బోరానుందిరా పోరీ

అర్రే మనమే అనుకున్నా ఇది గూడ బ్రాండే రా భాయ్

నాగ నాగ నాగా నాగపూరి సంట్రా
నలిపేస్తా రాయే నా టప్పా చొబుత్రా

నాగ నాగ నాగా నాగపూరి సంట్రా
ఆగ ఆగమయ్యి పడతలేదు నిద్రా

నువ్ గంత గింత కాదు అసలు డబల్ ఇస్మార్ట్
నీ జోరు చూస్తే గూడ్స్ రైలు గుద్దుకున్నట్టు
నువ్ పూలపూల అంగీయేసి ఇస్టయిల్ గొట్టు
ఓల్డ్ సిటీ వూగిపోద ఓల్డ్ మౌంక్ దాగినట్టూ

సైసరాదే పుసలేసుకున్న పిల్లా
పూసుకుంటా నిన్ను ఛార్మినారుసెంటులా
సీస లెక్క ఉన్న షేపు చూస్త మళ్లా
పిస్స పిస్స అయితాందే నా దిల్లలా

ఎంజెద్దాం అంటావ్ మరి..
మార్ ముంత చోడ్ చింతా

మార్ మార్ మార్ మార్ మారో ముంతా
చోడ్ చోడ్ చోడ్ చోడ్ చోడో చింతా

మార్ మార్ మార్ మార్ మారో ముంతా
చోడ్ చోడ్ చోడ్ చోడ్ చోడో చింతా

యో బాయ్స్ సీస మూత తీసి గ్లాస్ల మందు పోసె
గట గట తాగి ఎంజాయ్ పండుగో ఎంజాయ్ పండుగో

ఓ ప్యారి తోట పహారీ బొమ్మల నడుమా బొట్టు ఏదే
దార్కారి నా శంకరీ నీ గుండెలపైనా అంటుకుందే

నడిమిట్లున్నా నడుమట్లాతిప్పకే మునపట్లా షెక్కరొచ్చిందే
షేమ్ షేర్ అంటూ నడిసొస్తుంటే శంకర్ లా దగ్గరయ్యిందే
ఎర్ర ఎర్ర ఎర్రగున్న సంపలల్లా శిర్ర గౌనే ఆడమంది సిగ్గు బిళ్ళ
సుర్ర సుర్ర సుర్రుమంటూ సూడుపిల్లా ఉండుండి కాలుతాందే కాకారపుల్లా

ఎంజెద్దాం అంటావ్ మరి.. ఇగ చెప్తా చూడు
మార్ ముంత చోడ్ చింతా

మార్ మార్ మార్ మార్ మారో ముంతా
చోడ్ చోడ్ చోడ్ చోడ్ చోడో చింతా

మార్ మార్ మార్ మార్ మారో ముంతా
చోడ్ చోడ్ చోడ్ చోడ్ చోడో చింతా

యో బాయ్స్ సీస మూత తీసి గ్లాస్ల మందు పోసె
గట గట తాగి ఎంజాయ్ పండుగో

మార్ మార్ మార్ మార్ మారో ముంతా
చోడ్ చోడ్ చోడ్ చోడ్ చోడో చింతా

మార్ మార్ మార్ మార్ మారో ముంతా
చోడ్ చోడ్ చోడ్ చోడ్ చోడో చింతా


చిత్రం: డబుల్ ఇస్మార్ట్
గాయకులు: రాహుల్ సిప్లిగంజ్ & కీర్తనా శర్మ
సాహిత్యం: కాసర్ల శ్యామ్
సంగీతం: మణిశర్మ
కథ & దర్శకత్వం: పూరి జగన్నాధ్
తారాగణం: రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్, బన్ని జె, అలీ, గెటప్ శ్రీను, సాయాజీ షిండే, మకరంద్ దేశ్‌పాండే, టెంపర్ వంశీ తదితరులు

కిరి కిరి కిరి కిరి (STEPPAMAAR) సాంగ్ లిరిక్స్ – డబుల్ ఇస్మార్ట్

క్యా లఫ్డా (KYA LAFDA) సాంగ్ లిరిక్స్ – డబుల్ ఇస్మార్ట్ (DOUBLE ISMART)

మరిన్ని పాటల లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment