Home » కిల్లి కిల్లి కిల్లీ నమిలాకా(Killi Killi) సాంగ్ లిరిక్స్ – గుడుంబా శంకర్

కిల్లి కిల్లి కిల్లీ నమిలాకా(Killi Killi) సాంగ్ లిరిక్స్ – గుడుంబా శంకర్

by Vinod G
0 comments
Killi Killi song lyrics gudumba shankar

నభో నభో నబరిగాజులు
నభో నభో నబరిగాజులు
ఎత్తుగొలుసులు ముక్కుపుడకలు నడుముసన్న నాగరాజు ఎవలేరుగాని బాగోతం
ఆబో ఆబో ఆబో ఆబో పేడపరక తిక్కది ఏ మల్లి
ఆవు తొడ లాగజార్ సూట్ బూట్ సూరి రోమ్ జయాల
గోట్ర గాంజా లాగి పీకి పీకి లాగి ఏయ్ కోట్ ఏయ్

కిల్లి కిల్లి కిల్లి కిల్లీ నమిలాకా బాగున్నదే నాగమల్లీ
దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మల్లీ….
కిల్లి కిల్లి కిల్లి కిల్లీ నమిలాకా బాగున్నదే నాగమల్లీ
దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మల్లీ….

మత్తు గుంధీ గమ్మత్తుగుంది కొరికెగసి కొట్లాటానంది
కొట్టుకొచ్చే నీ వాలు సూపు కందిరీగయి కాటేస్తా వుంది

ఓ పిల్ల నీ కిల్లి బాగున్నదే ఓ పిల్ల నీ కిల్లి బాగున్నదే

కిల్లి కిల్లి కిల్లి కిల్లీ నమిలాకా బాగున్నదే నాగమల్లీ
దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మల్లీ….
కిల్లి కిల్లి కిల్లి కిల్లీ నమిలాకా బాగున్నదే నాగమల్లీ
దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మల్లీ….

నల్లగొండ నరుసు పోదాము పాయ బురుజు
నీ కొరకు చేస్తా ఎంతైనా కరుసు
నా జేబులోని పరశు పారేసుకుంది మనసు
నీ మెడకేస్తా బంగారు గొలుసు

హేయ్.. నల్లగొండ నరుసు పోదాము పాయ బురుజు
నీ కొరకు చేస్తా ఎంతైనా కరుసు
నా జేబులోని పరశు పారేసుకుంది మనసు
నీ మెడకేస్తా బంగారు గొలుసు

హద్దు దాటి ముద్దిస్తావా వద్దు వాడు ఉడికి చస్తాడు ఆగు
అద్దరాతిరి ఆ ఆటకు అనుమతిస్తా ఈ పూటకు

ఓ పిల్ల నీ చొరవ బాగున్నదే

ఆకు పాకు చేతల పాకు దాము దూము దయ
ఉస్కలకిలా లాలో చట దేఖ్ నీకాల్ గయా
ఆడు బిడ్డ అడ్డు అయ్యా ముంగిటాడు డబ్బులిస్తాడాడు
ఆడు ఆడు ఆడు ఆడు ఆడు ఆడు ఆడు….

ఆడు పాడు చిందులాడు ఓ పిల్ల పోతే మల్లి రాదు ఈడు
వస్తే ఎవడుంటాడే నీకు తోడు..
ఆడు పాడు చిందులాడు ఓ పిల్ల పోతే మల్లి రాదు ఈడు
వస్తే ఎవడుంటాడే నీకు తోడు..

ఆడు ఆడు ఆడు ఆడు చిందులాడు
ఆడు ఆడు ఆడు ఆడు చిందులాడు
ఆడు చిందులాడు ఆడు చిందులాడు….

స్వయంగా పవన్ కళ్యాణ్ పాడిన పాటలు: ఎక్కడో పుట్టాడు ఎక్కడో పెరిగాడు(PAPARAAYUDU) సాంగ్ లిరిక్స్ – పంజా

మరిన్ని పాటల లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.