Home » ల ల లాహిరే (La La ahirey) సాంగ్ లిరిక్స్ మాస్

ల ల లాహిరే (La La ahirey) సాంగ్ లిరిక్స్ మాస్

by Rahila SK
0 comments

అ: ల ల లాహిరే ల ల లాహిరే

ఆ:: ల ల లాహిరే ల ల లాహిరే

అ: గెట్ ఇట్ డౌన్ టుక్ డౌన్ మాస్

ఆ:: ల ల లాహిరే ల ల లాహిరే

దిల్ దకదక మంటూ దరువేస్తూంటే ల ల లాహిరే

కో: నో….నో….నో…నో….

అ: : ల ల లాహిరే ల ల లాహిరే

చల్ ధగధగ మెరిసే ఒళ్ళే చూస్తే ల ల లాహిరే ల ల లాహిరే

కో: నో…నో…నో…నో…

ఆ:సరదాగా ఒకసారే… ఒడికొస్తే మంజురే

గిరిగీస్తే సెన్సారే విజిలేస్తే వన్స్ మోరే అయ్యో య్యో

కో: కిస్ మిస్ …. కిస్మిస్ చిక్ చిక్

అ: హె లిప్ చూస్తే లాలీపాప్ హిప్ చూస్తె బాప్ రే బాప్

షాకులిచ్చే షేపు చూస్తే గుండెలే పాకప్

ఆ:ల ల లాహిరే హె హె హె …. ల ల లాహిరే ల ల లాహిరే

నువ్వు తకతకమంటూ తరిమేస్తూంటే….ల ల లాహిరే ల ల లాహిరే

కో: నో..నో..నో…నో… డుబ్…డుబ్….డువి….డువి….

ఆ: గివ్ మీ గివ్ మీ జస్ట్ ఒన్ చాన్స్ లెట్ మీ టీచ్ యు ట్రూ రొమాన్స్

అ: సన్నాయంటి అమ్మాయి అయిపోకే అంతడ్వాన్స్

అందాలన్నీ ఆరేస్తూ చేయించకులే న్యూడాన్స్

ఆ: దిల్ కా చోర్ కర్ నే ప్యార్ ఎంచక్కా కువారా

చూపిస్తే జోర్ నే తయార్ దరికే రా రా త్వరచా రణధీరా

కో: కిస్ మిస్ కిస్ మిస్ చిక్ చిక్

అ: హె ఫ్రంట్ చూస్తే టెమ్టేషన్ బ్యాక్ చూస్తె సెన్సేషన్

సోకు అన్నమాటకే ఇది కొత్త ఈ క్వేషన్…హొయ్

హె…రుక్ రుక్ రుక్ రుక్ రుక్సానా హె…కసి కసి కన్నుల కొరమీనా

ఆ: నిన్నీయాల అల్లేయాల మెత్తగ్స్ మురిపాల

ఒళ్లోకొస్తూ వయ్యారాల వలనే విసిరేయనా

అ: ఓ దిల్ దార్ బేకరార్ సంధించెయ్యి నీతీర్

నీ సరిరారు లేనే లేరు ఢరిగా రావె దరికే మనసారా

ఆ: యురియల్లీ టర్న్ మీ ఆన్ యు డ్రైవ్ మీ క్రేజీ ఆల్ ఎలాంగ్

బాయ్ ఐ వానా బీ యువర్ లవ్ లెట్స్ క్యారీ ఆన్ అండ్ ఆన్

ల…ల…లాహిరే

అ: కమాన్ కమాన్

ఆ: ల ల లాహిరే ల ల లాహిరే

నువ్వు తకతకమంటూ తరిమేస్తూంటే ల ల లాహిరే

కో: నో…నో…నో…నో…

అ: ల ల లాహిరే ల ల లాహిరే

తన ధగధగ మెరిసే ఒళ్ళే చూస్తే ల ల లాహిరే ల ల లాహిరే

కో: నో….నో..నో..నో


పాట: ల ల లాహిరే (la la lahirey)
గీత రచయిత: విశ్వా (Vishwa)
గాయకుడు: సాహితీ, వేణు శ్రీరంగం (Sahiti, Venu Srirangam)
చిత్రం: మాస్ (2004)
తారాగణం: నాగార్జున, జ్యోతిక, ఛార్మీ (Nagarjuna, Jyothika, Charmme)
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను చూడండి.

You may also like

Leave a Comment