Alasendravanka Lyrics Crazy Kalyanam Anupama

అలసేంద్ర వంకోలే ఉన్నావే పిల్లా Alasendravanka Lyrics | Crazy Kalyanam

by Lakshmi Guradasi

Song Credits:

పాట పేరు: అలసేంద్రవంక Alasendravanka
సంగీతం: సురేష్ బొబ్బిలి Suresh Bobbili
గాయకుడు : అనురాగ్ కులకర్ణి Anurag Kulkarni
సాహిత్యం జి వెంకన్న G Venkanna
నటీనటులు : అనుపమ పరమేశ్వరన్ Anupama Parameswaran, అఖిల్ రాజ్ ఉద్దమరి Akhil Raj Uddamari
రచన & దర్శకత్వం: బద్రప్ప గాజుల Badrappa Gajula

Alasendravanka Lyrics in Telugu

అందం మురిసే గంధం కురిసే.. పిల్లా నీ మేని సొగసులనే చూసి!
వేకువలోనా వెన్నెల కాసి.. పిల్లా నీ పెదవులపై నవ్వై పూసే!
నీ అడుగులతోనే అవని పులకించే.. నీ తనువును తాకా మేఘం తలవంచె!
సింగిడి రంగులతో పొంగే ఆకాశం.. నీ ఒంటికి చీరై నిగనిగ మెరిసిందా!

ఓ అలసేంద్ర వంకోలే ఉన్నావే పిల్లా.. ఇలా వాకిలి మెరిసిందే నీ అందం వల్లా!
ముంగురు కురులా గాలం వేసావే పిల్లా.. ఊపిరి కుదిపేసావే!
ఓ అలసేంద్ర వంకోలే ఉన్నావే పిల్లా.. నా మనసే మైమరిసే నీ అందం వల్లా!
ముంగురు కురులా గాలం వేసావే పిల్లా.. ఊపిరి కుదిపేసావే!

నీ కోసం నా కనులే.. రెప్పే వేయక తెరిచి గాలించే!
నీ చూపే సోకింగా.. నదిలా నా తనువే ఊయలలూగే!
నీతోనే జతగా నడవాలనే ఆశ.. తొలకరి మొలకోలే చిగురించిందే!
నా నీడే నీవై ఉండాలని తలచి.. చూసిన ప్రతిరాయికి నే మొక్కితినే!

ఓ అలసేంద్ర వంకోలే ఉన్నావే పిల్లా.. ఇలా మెరిసి మురిసిందే నీ అందం వల్లా!
ముంగురు కురులా గాలం వేసావే పిల్లా.. ఊపిరి కుదిపేసావే!
ఓ అలసేంద్ర వంకోలే ఉన్నావే పిల్లా.. నా మనసే మైమరిసే నీ అందం వల్లా!
ముంగురు కురులా గాలం వేసావే పిల్లా.. ఊపిరి కుదిపేసావే!

ఓ నాయెదనే వాకిలిగా.. నీ కోసం పరిచి వేచున్నానె!
వరమోలే నీ రాక.. నిజమా కలనా అని పులకించానే!
వెలిగే దీపముల మదిలో కదిలావే.. రేయిలో పగలోలే మురిపించావే!
ఎన్నో ఊహలతో దోసిలినే సాచా.. చేతుల గీతోలే నన్నెల్లుకుపోవె!

ఓ అలసేంద్ర వంకోలే ఉన్నావే పిల్లా.. ఇలా వాకిలి మెరిసిందే నీ అందం వల్లా!
ముంగురు కురులా గాలం వేసావే పిల్లా.. ఊపిరి కుదిపేసావే!
ఓ అలసేంద్ర వంకోలే ఉన్నావే పిల్లా.. నా మనసే మైమరిసే నీ అందం వల్లా!
ముంగురు కురులా గాలం వేసావే పిల్లా.. ఊపిరి కుదిపేసావే!

Alasendravanka Lyrics in English

Andam Murise Gandham Kurise… Pillaa Nee Meni Sogasulane Choosi!
Vekuvlona Vennela Kaasi… Pillaa Nee Pedhavulapai Navvai Poose!
Nee Adugulathone Avani Pulakinche… Nee Thanuvunu Thaakaa Megham Thalavanche!
Singidi Rangulatho Ponge Aakaasham… Nee Ontiki Cheerai Niganiga Merisindaa!

O Alasendra Vankole Unnaave Pillaa… Ilaa Vaakili Merisindhe Nee Andam Vallaa!
Munguru Kurulaa Gaalam Vesaave Pillaa… Oopiri Kudipesaave!
O Alasendra Vankole Unnaave Pillaa… Naa Manase Maimarise Nee Andam Vallaa!
Munguru Kurulaa Gaalam Vesaave Pillaa… Oopiri Kudipesaave!

Nee Kosam Naa Kanule… Reppe Veyaka Therichi Gaalinche!
Nee Choopae Sokindaa… Nadilaa Naa Thanuve Uyyaaloogee!
Neethone Jathagaa Nadavaalane Aasha… Tholakari Molakole Chigurinchindhe!
Naa Neede Neevai Undaalani Thalachi… Choosina Prathi Raayiki Ne Mokkithine!

O Alasendra Vankole Unnaave Pillaa… Ilaa Merisi Murisindhe Nee Andam Vallaa!
Munguru Kurulaa Gaalam Vesaave Pillaa… Oopiri Kudipesaave!
O Alasendra Vankole Unnaave Pillaa… Naa Manase Maimarise Nee Andam Vallaa!
Munguru Kurulaa Gaalam Vesaave Pillaa… Oopiri Kudipesaave!

O Naayedhane Vaakiligaa… Nee Kosam Parichi Vechunnaane!
Varamole Nee Raaka… Nijamaa Kalanaa Ani Pulakinchaane!
Velige Deepamula Madhilo Kadhilaave… Reyilo Pagalole Muripinchaave!
Enno Oohalatho Dosiline Saachaa… Chetula Geethole Nannellukupove!

O Alasendra Vankole Unnaave Pillaa… Ilaa Vaakili Merisindhe Nee Andam Vallaa!
Munguru Kurulaa Gaalam Vesaave Pillaa… Oopiri Kudipesaave!
O Alasendra Vankole Unnaave Pillaa… Naa Manase Maimarise Nee Andam Vallaa!
Munguru Kurulaa Gaalam Vesaave Pillaa… Oopiri Kudipesaave!

Read also: Premante manadhe antu lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి

You may also like