Yellow chunni lyrics vishal mishra

హేయ్ యెల్లో చున్నీ Yellow Chunni Lyrics – Vishal Mishra | Itllu Arjuna

by Lakshmi Guradasi

Song Credits:

పాట పేరు: యెల్లో చున్నీ (Yellow Chunni)
సంగీతం: థమన్ ఎస్ (Thaman S)
గాయకులు: థమన్ ఎస్ (Thaman S), విశాల్ మిశ్రా (Vishal Mishra)
సాహిత్యం: శ్రీజో (Sreejo)
తారాగణం: అనిష్ (Aniesh), అనశ్వర రాజన్ (Anaswara Rajan)
రచన, దర్శకత్వం: మహేష్ ఉప్పల (Mahesh Uppala)

Yellow chunni lyrics in Telugu

హేయ్ యెల్లో చున్నీ వేసుకుని
వచ్చావే వెన్నెలా
హేయ్ హలో హనీ ఎందుకని
నువ్వు లేవు నిన్నలా

ఆ చందమామకైనా నీ లాంటి నవ్వు లేదుగా
అందలతీగ పైన పెదాల ఊయల
ఆకాశమంచులోన ఓ లైట్‌ నాపినట్టుగా
నీ కళ్ళు దిగులుగుంటే నే చూడలేనుగా

నా నీడ దారి తప్పిపోదా
గుండె చప్పుడు ఆగిపోదా
నువ్వు నవ్వకుంటే సూటిగా

ఉండిపో ఇలా నా గుండె లోపల
నువ్వు మాయం అవ్వని ఓ వానవిల్లులా
ఉండిపో ఇలా నా గుండె లోపల
నువ్వు మాయం అవ్వని ఓ వానవిల్లులా

ఊహించనంతలా చేరావు వింతలా
కలైతే కావుగా నువ్వు ఉండిపో ఇలా
ఊహించనంతలా చేరావు వింతలా
కలైతే కావుగా నువ్వు ఉండిపో ఇలా

Where’s a smile like that?
What is in, I love that.
Little light brought back,
Just when you smile like that.

Where’s a smile like that, baby?
What is in, I love that.
Got that little light brought back, baby,
Just when you smile like that.

Girl, you done, you done, you did me bad,
Got no words, the curve you had.
Baffling, crippling,
Just a face that lost you to the smile like that.

Where’s a smile like that?
Why you doing like that?
Where’s a smile like that?
That got me falling so bad.

Where’s a smile like that?
That got me running so bad.
That got me running to the girl
That got my dreams so high.

నింగి తీసుకొచ్చే వాన జల్లు అందమే
గాలి మోసుకొచ్చే తేనె పూలు అందమే
రంగు రంగులద్దే వేకువెంత అందమే
చీకటైనా కానీ నిశీధి తారలందమే

ఆ అందమంతా ఒక్కసారి నీలో చూడనా
పెదాల చాటు నువ్వు దాచుకుంది చూపనా
నా లోకమంతా నీకు నేను కానుకువ్వనా
నీ నవ్వు కోరి ఎంత దూరమైనా చేరనా

నా గుండెనిండా నింపుకోనా అంతులేని హాయినంత
నీతో పాటు సాగుతూ ఇలా

ఉండిపో ఇలా నా గుండె లోపల
నువ్వు మాయం అవ్వని ఓ వానవిల్లులా
ఉండిపో ఇలా నా గుండె లోపల
నువ్వు మాయం అవ్వని ఓ వానవిల్లులా

Where’s a smile like that?
What is in, I love that.
Little light brought back,
Just when you smile like that.

Where’s a smile like that, baby?
Smile, smile, smile,
Smile, smile, smile,
Smile, smile, smile,
Smile, smile.

Read also: హాయ్ రే Hai Re Song lyrics Itllu Arjuna

Chinni Chinni Lyrics – Itllu Arjuna

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like