Chinni chinni lyrics itllu arjuna mohit chauhan

చిన్ని చిన్ని Chinni Chinni Lyrics – Itllu Arjuna | Mohit Chauhan

by Lakshmi Guradasi

Song Credits:

సాంగ్ : చిన్ని చిన్ని (Chinni Chinni)
ఆల్బమ్/సినిమా : ఇట్లు అర్జున (Itllu Arjuna)
సంగీతం: థమన్ ఎస్ (Thaman S)
గానం: తమన్ ఎస్ (Thaman S), మోహిత్ చౌహాన్ (Mohit Chauhan)
లిరిసిస్ట్: కళ్యాణ్ చక్రవర్తి (Kalyan Chakravarthy)
నటీనటులు: అనీష్ Aniesh, అనశ్వర రాజన్ (Anaswara Rajan)
దర్శకుడు: మహేష్ ఉప్పల (Mahesh Uppala)

Chinni chinni lyrics itllu arjuna in Telugu

అనగనగా ఆకాశం లో పుట్టావే ఓ హరివిల్లో
హరివిల్లై నింపేసావే నన్నిట్టా రంగుల కలలో
అనగనగా ఆకాశం లో పుట్టావే ఓ హరివిల్లో
హరివిల్లై పుట్టేసావే నా గుండెల్లో

అలజడులే తెప్పించావే నవ్వుతో నా ప్రాణంలో
కలలన్నీ మార్చేసావే నా ఊహల్లో
నా మాటే నాకే వినపడదే
నాలో ప్రేమే నీకు ఎలా చెప్పనే
మార్చుకున్న మాటనే చూపుగా
నీతో చనువునే ప్రేమగా

తార తీరాలైనా నీ కోసం నే దాటైనా
నీతో మౌనంగానే సంతోషానే వెతికైనా
కొన్ని వేల కోట్ల ఆశలతో నిండిన ఈ చిట్టి గుండె
సంగతేంటో చూడే మైనా

హే చిన్ని చిన్ని చిన్ని
నా పాటే స రి గ మ ప ద ని
హే చిన్ని చిన్ని చిన్ని
నీ వెంటె వస్తా ఏదేమవని
హే చిన్ని చిన్ని చిన్ని
నా పాటే స రి గ మ ప ద ని
హే చిన్ని చిన్ని చిన్ని
నీ వెంటె వస్తా ఏదేమవని

సంతోషం ఏదో మొదలయ్యిందే నీ వలన
నాలో నన్నే నేను కొత్తగా వింతగా చూసేస్తున్నా
ఏ క్షణమైనా నువ్వు కనపడకుంటే ఓ తపన
లోకాన్నే నేనే భూతద్దంతో వెతికేస్తున్నా

నీ మాటల్లో చేరిపోయే నా ప్రాణం
నా గుండెల్లో చుట్టుకుంది గారం
నీ కళ్లల్లో ఆగిపోయే నా లోకం
నా ప్రేమంతా నిండిపోయే మౌనం

కొన్ని వేల కోట్ల ఆశలతో నిండిన ఈ చిట్టి గుండె
సంగతేంటో చూడే మైనా

హే చిన్ని చిన్ని చిన్ని
నా పాటే స రి గ మ ప ద ని
హే చిన్ని చిన్ని చిన్ని
నీ వెంటె వస్తా ఏదేమవని
హే చిన్ని చిన్ని చిన్ని
నా పాటే స రి గ మ ప ద ని
హే చిన్ని చిన్ని చిన్ని
నీ వెంటె వస్తా ఏదేమవని

చిన్ని చిన్ని నా నా నా నా నా నా నా నా
హో, చిన్ని చిన్ని.

Chinni chinni lyrics itllu arjuna in English

Anaganaga aakasham lo puttave o harivillo
Harivillai nimpesave nannitta rangula kalalo
Anaganaga aakasham lo puttave o harivillo
Harivillai puttesave naa gundello

Alajadule teppinchave navvutho naa praanamlo
Kalalanni maarchesave naa oohallo
Naa maate naake vinapadade
Naalo preme neeku ela cheppane
Maarchukunna maatane choopugaa
Neetho chanavune premagaa

Taara teeraalaina nee kosam ne daataina
Neetho mounangane santhoshaane vetikaina
Konni vela kotla aashalatho nindina ee chitti gunde
Sangatento choode maina

Hey chinni chinni chinni
Naa paate sa ri ga ma pa da ni
Hey chinni chinni chinni
Nee vente vasthaa yedemavani
Hey chinni chinni chinni
Naa paate sa ri ga ma pa da ni
Hey chinni chinni chinni
Nee vente vasthaa yedemavani

Santhosham yedho modalayyinde nee valana
Naalo nanne nenu koththagaa vinthagaa choosesthunnaa
Ye kshanamaina nuvvu kanapadakunte o thapana
Lokaanne nene boothaddamtho vethikesthunnaa

Nee maatalalo cheripoye naa praanam
Naa gundello chuttukundi gaaram
Nee kallallo aagipoye naa lokam
Naa premanthaa nindipoye mounam

Konni vela kotla aashalatho nindina ee chitti gunde
Sangatento choode maina

Hey chinni chinni chinni
Naa paate sa ri ga ma pa da ni
Hey chinni chinni chinni
Nee vente vasthaa yedemavani
Hey chinni chinni chinni
Naa paate sa ri ga ma pa da ni
Hey chinni chinni chinni
Nee vente vasthaa yedemavani

Chinni chinni naa naa naa naa naa naa naa naa
Ho, chinni chinni.

Read also: హాయ్ రే Hai Re Song lyrics Itllu Arjuna

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like