Song Credits:
పాట – మాలా Maala
చిత్రం ఆదర్శ కుటుంబం Aadarsha Kutumbam
సంగీతం – థమన్ ఎస్ Thaman S
ఆర్టిస్ట్ – థమన్ ఎస్ Thaman S, ధనుంజయ్ సీపాన Dhanunjay Seepana, రాణినా రెడ్డి Ranina Reddy
సాహిత్యం – సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి Saraswathi Putra Ramajogayya Sastry
నటీనటులు: వెంకటేష్ Venkatesh, శ్రీనిధి Srinidhi, నివేత Nivetha
Maala song lyrics aadarsha kutumbam in Telugu
అరేబియా అత్తరు సెంటు.. గమ్మత్తుగా గం గంమంటూ..
నీనించి నాదాకా ఫ్లై ఓవరేస్తాందే..
నీ ఒంట్లో ఉంది కరెంటు.. వెలిగించావే నా ఫిలమెంటు..
నీ శారీ చెయ్ జారి పై పైకి వస్తాందే..
ఏ కష్టం నీకొద్దె పిల్ల.. ఎదురింట్లో నేనుండగా..
సింగిల్ గా ఎన్నాళ్లిలా.. సిటీ కేస్తే వస్తాగా..
మాలా వచ్చా చూడు.. చాలా తెచ్చా పాలు..
నల్లగాలి పూలు ఒళ్లు.. అరవాలి మంచం కోళ్లు..
మాలా వచ్చా చూడు.. చాలా తెచ్చా పాలు..
నల్లగాలి పూలు ఒళ్లు.. అరవాలి మంచం కోళ్లు..
అరేబియా అత్తరు సెంటు..
మాలా వచ్చా చూడు..
నీ ఒంట్లో ఉంది కరెంటు..
హే.. హే.. హే.. హే.. కొరుకుతాందే కోరిక..
దొరికినాదే తీరిక.. ఉరికి రావే మేనక..
ఉత్త మాటల ముచ్చటే చాలికా..
హే.. సిలుకు పరుపుల పడకా.. నలిగి పడుతులు పడకా..
అలగుతున్నది గనుక మొదలెడదాం వెచ్చని వేడుక..
హే.. కోడి కూత కుయకుండా ఆపుతా..
ఇక రాత్రిరంతా రచ్చ రచ్చ లేపుతా..
హే.. న్యూస్ పేపరు వచ్చినా.. పాల ప్యాకెటొచ్చినా..
తెల్లవారలేదని తిప్పి పంపుతా..
మాలా వచ్చా.. మాలా వచ్చా..
మాలా వచ్చా చూడు.. చాలా తెచ్చా పాలు..
నల్లగాలి పూలు ఒళ్లు.. అరవాలి మంచం కోళ్లు..
మాలా వచ్చా చూడు.. చాలా తెచ్చా పాలు..
నల్లగాలి పూలు ఒళ్లు.. అరవాలి మంచం కోళ్లు..
Maala song lyrics aadarsha kutumbam in English
Arabia Aththaru Scentu… Gammaththugaa Gam Gamantoo…
Neeninchi Naadhaakaa Flyoveresthaandhe…
Nee Ontlo Undi Currentu… Veliginchaave Naa Filamentu…
Nee Saari Chey Jaari Pai Paiki Vasthaandhe…
Ye Kashtam Neekodde Pilla… Edurintlo Nenundagaa…
Single Gaa Ennaallilaa… City Kesthe Vasthaagaa…
Maalaa Vachhaa Choodu… Chaalaa Thechhaa Paalu…
Nallagaali Poolu Olloo… Aravaali Mancham Kollu…
Maalaa Vachhaa Choodu… Chaalaa Thechhaa Paalu…
Nallagaali Poolu Olloo… Aravaali Mancham Kollu…
Arabia Aththaru Scentu…
Maalaa Vachhaa Choodu…
Nee Ontlo Undi Currentu…
Hey… Hey… Hey… Hey… Korukuthaandhe Korika…
Dorikinaadhe Theerika… Uriki Raave Menaka…
Uththa Maatala Muchchate Chaalikaa…
Hey… Siluku Parupula Padakaa… Naligi Paduthulu Padakaa…
Alaguthunnadhi Ganuka Modhaleddaam Vechchani Veduka…
Hey… Kodi Kootha Kuyakundaa Aaputhaa…
Ika Raathiranthaa Raccha Raccha Leputhaa…
Hey… News Paperu Vachhinaa… Paala Packetochhinaa…
Thellavaaraledhani Thippi Pamputhaa…
Maalaa Vachhaa… Maalaa Vachhaa…
Maalaa Vachhaa Choodu… Chaalaa Thechhaa Paalu…
Nallagaali Poolu Olloo… Aravaali Mancham Kollu…
Maalaa Vachhaa Choodu… Chaalaa Thechhaa Paalu…
Nallagaali Poolu Olloo… Aravaali Mancham Kollu…
Read also: Narayanamma Song Lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి

