Home » ఎక్కడో పుట్టాడు ఎక్కడో పెరిగాడు(Paparaayudu) సాంగ్ లిరిక్స్ – పంజా

ఎక్కడో పుట్టాడు ఎక్కడో పెరిగాడు(Paparaayudu) సాంగ్ లిరిక్స్ – పంజా

by Vinod G
0 comment

ఎక్కడో పుట్టాడు ఎక్కడో పెరిగాడు
మన ఊరికి వచ్చాడు మనవాడైపోయాడు
మచ్చలేని చంద్రుడు
మంచితో మండుతున్న సూర్యుడు
చెడుతో చెడుగుడాడుకుంటాడు
పాపారాయుడు పాపారాయుడు
పాపారాయుడు
ఆ ఇటంట్టొడుగాని ఊరుకొక్కడుంటే
చీకు చింతలన్ని తీరిపోయినంటె
చీకటన్నమాట పారిపోయినంటే హ

ఎదవలకే ఎదవ పనికిమాలిన చవట
తాగుబోతు కుయ్యా తిరుగుబాటు జెఫ్ఫా
పోలీస్ డ్రెస్సులో ఉన్న 420 గాడని

అరేయ్ భూమికి జానెడు భూలోక వీరుడు
చూపులకి మామూలోడు
ఈ మొనగాడు చాలానే సరుకు ఉన్నోడు
మీసాల్లేని మెగా ధీరుడు సూరుడు
సూపర్ మాన్ టైప్ ఏ వీడు
జనాల ముందు సింపుల్ మాన్ అనిపిస్తాడు
తన బలమేంటో తనకే తెలియని
అల్ ఇన్ వన్ ఆంజనేయుడు
చేసిన మంచిని మర్చిపోయే
గజినీ కజినే వీడు

తరవాత
తరవాత ఏంటీ కొట్టు
పాప రాయుడు పాప రాయుడు
పాప రాయుడు పాప రాయుడు

పై పై లుక్స్ చూసి వేసుకున్న డ్రెస్సు చూసి
మనిషిని వెయ్యరాదు అంచనా
సమయం వచ్చిందంటే సరిగ్గా తెలుస్తుంది
ఎవడిలో ఎంతఉందో స్టామినా
సిక్స్ ప్యాక్ బాడీ లేకపోయినా
పాపారాయుడి సింగల్ హ్యాండు చితకేస్తాది
కట్ అవుట్ చూస్తే కామెడీగా గున్నా
ఈ పోటుగాడు కంటి చూపు నరికేస్తాది
ఈరగేస్తాది

తరవాత
తరవాత ఏంటీ కొట్టు
నిన్నా మొన్న నీ పైన మెటికలిరిచారు
ఈ ఊరి జనాలు
అరె ఇప్పుడైతే పిలిచి నీకు పిల్లనిస్తారు
నిన్న చూస్తే దగా కోరు ఇయ్యాలేమో అయ్యగారు
చి పో అని తిట్టి నోళ్లే సలాం సలాం అన్నారు
చుట్టూ పక్క పదుళ్ళలో ఏ సమస్య వచ్చ్చినా
ఇకపై నువ్వే దిక్కు దేవుడూ
వాళ్ళూ వీళ్లోఛ్చి కాళ్ళ వెళ్ళా పడినా
మమ్మలను నోదలకు ఎప్పుడూ
అండ దండై మా తోడు నువ్వే లేకుంటే
మమ్మల్ని కాపాడేదెవ్వరు

బతికున్నప్పుడే బంగారు విగ్రహం
సెంటర్ లో నిలబెట్టేదం
శ్రీ పాపా గారి గొప్పతనం టామ్ టామ్ వేదం
హోలీ దీపావళి లాగే తన పుట్టినరోజు
పండగల జరిపించేద్దాం
దాని పేరు పాపావళి అని పండగ చేద్దాం
చంధాలెన్నో పోగు చేసి
పాలరాతి గుడి కటిద్దాం
పాపారాయుడుని వీరగాధను
స్కూలు పాఠం చేద్దాం
తరవాత
తరవాత ఏంటి కొట్టు….ఊహ్

స్వయంగా పవన్ కళ్యాణ్ పాడిన పాటలు: కాటమ రాయుడా కదిరి నరసింహుడా(KAATAMA RAYUDAA) సాంగ్ లిరిక్స్ – అత్తారింటికి దారేది

మరిన్ని పాటల లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment