Home » నా పేరే కాంచనమాల (Naa Pere Kanchanamala) సాంగ్ లిరిక్స్ శంకర్ దాదా ఎం బి బి ఏస్

నా పేరే కాంచనమాల (Naa Pere Kanchanamala) సాంగ్ లిరిక్స్ శంకర్ దాదా ఎం బి బి ఏస్

by Rahila SK
0 comment

నావయాసే పాదరసం నేనసలే చిన్న రసం
నాపెదవే ద్రాక్షరసం నానడుమె నాగస్వరం
నా సోకు పులరసం నా చుపు నీకు వరం
అందిట్లో ఆడతనం అందిస్తా మూలధనం ఓయ్

హే నా పేరే కాంచనమాల నా వయసే గరం మసాలా
తందానా తన అంటూ మోగని తబలా
హే రావే నా రస రంగీలా ని గుట్టె నా రసగుల్లా
తైతక్కలాడుకుంటూ తాకితే గుబుల

కలిసొస్తా కానీ వేళా కైపెక్కి కన్నుల
నీదేరా రాకుమారి దోర ధోర ఉడుకుల ఉయ్యాలా

ఉ నన్ను అల్లుకో అల్లుకో
ఏ నన్ను గిల్లుకోరా
హే నన్ను చంపుకో చంపుకో ఓ ఓ ఓహ్
ఉ నిన్ను తాకన తాకన
నిన్ను చుట్టుకొన
హే ముద్దు పెట్టనా పెట్టనా హొయ్

హయ్యో హయ్యో హయ్యో హయ్యో హయ్యో హయ్యో
హయ్యో హయ్యో హయ్యో హయ్యో హయ్యో హయ్యో

ఏ ని రాకలో రాపిడుంది
నా సోకులా దోపిడుంది
ని దొంగ చుపుకే నా బెంగ తీఋన
నీవు ఉండిపో రాత్రికి

ని మీదనే మోజువుంది ఈ రోజునే రాజుకుంది
ఏ పోజు పెట్టిన ఈ పోరు తప్పునా తెల్లారింది ఆటకి

మాయాబజార్ మల్లెపూలకి వేళల వెర్రి నాకు రేగే
పారాహుషార్ పట్టుసీక్కెరో మామ ఓ మామ ఓ మామ
కావలిలే కజ్జికాయలే ని గిల్లికజ్జికాయలే
తలాలిలే గజ్జి కాయలే భామ ఓ భామ ఓ భామ

ఉ నన్ను అల్లుకో అల్లుకో
నన్ను గిల్లుకోరా
హే నన్ను చంపుకో చంపుకో ఓ ఓ ఓహ్

నా పేరే కాంచనమాల న వయసే గరం మసాలా
తందానా తన అంటూ మోగని తబలా

ఓలమ్మో
ని నవ్వులో చిచ్చు వుంది నా గుండెలో గూచుకుంది
ఏ మాట చెప్పిన ఈ మంట తీరున నన్నపకే ఇప్పుడు
ని సుపులో సుధీఉంది సుదంట్టులా లాగుతుంది
నీవంటూ తొక్కినా నావంటి సుక్కన నేమోయలేనిప్పుడు

బస్తి సవాల్ బాలీవుడ్లో సిత్రాంగి సిరా కట్టదాయె
చారుమినర్ సెంటు బుడ్డి రో భామ ఓ భామ ఓ భామ
తాకించాన పూతరేకులే లేలేత కొత్త సోకులే
ఒడ్డించన ముంజికాయలే మామ ఓ మామ ఓ మామ

ఉ నన్ను అల్లుకో అల్లుకో
నన్ను గిల్లుకోరా
హే నన్ను చంపుకో చంపుకో ఓ ఓహ్

హే నా పేరే
హొయ్
కంచన మాల
నావయాసే
గరం మసాలా
తందానా తన అంటూ మోగే ఈ తబలా
హే రావే నా
రస రంగీలా
ని బుగ్గే
నా రసగుల్లా
తైతక్కలాడుకుంటూ తాకితే గుబుల ల ల

హే ఉయ్
ఏ అః


పాట: నా పేరే కాంచనమాల (Naa Pere Kanchanamala)
గీతరచయిత: వేటూరి సుందరరామ మూర్తి (Vethuri Sundararama Murthy)
గాయకులు: మాలతీ శర్మ, కార్తీక్ (Malathi Sharma, Karthik)
చిత్రం: శంకర్ దాదా MBBS (2004)
తారాగణం: చిరంజీవి, సోనాలి బింద్రే (Chiranjeevi, Sonali Bendre)
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment