పలికానే పెదాలతోనే
పలుమార్లు ఇలా నీ పేరే
అలవాటే లేదాయే
వెతికే మాయావి నీవేలే
ఒక్కమాటే మాటాడమంటే
మాదిదాటే రాలేను అందే
విన్నావా అంటూనే
పిలిచాయి నా మౌనాలే
కలవా కధవా నను తాకే అలవా
మనసే సంద్రంలా మారిందా
సఖియే… సఖియే
కదిలే… కదిలే
నీ గుండెలో చోటివ్వవే
వందేళ్లు నేనుండిపోతానులే
ఆటాడుతూ మాటాడుతూ
కాలాన్ని గడిపేయనా
నా కోసమే పోరాటమే చేస్తున్న
నీ వైపు చూసానులే
నీ నవ్వులో నా పేరునే
ప్రతిసారి విన్నానులే
తెలుసా రోజంతా నీ వెంటే పడతానే
పోరా అంటున్నా నీ మాటసలే విననే
సఖియే… సఖియే
కదిలే… కదిలే
In English Version:
Palikaane pedaalathone
Palumaarlu ilaa nee pere
Alavaate ledaaye
Vethike maayaavi neevele
Okkamaate maataadamanTe
Maadidaate raalenu andhe
Vinnaavaa antoone
Pilichaayi naa mounaale
Kalavaa kadhavaa nanu thaake alavaa
Manase sandramlaa maarindaa
Sakhiye… Sakhiye
Kadhile… Kadhile
Nee gundelo chotivvave
Vandellu nenundipothaanule
Aataadutoo maataadutoo
Kaalaanni gadipeyanaa
Naa kosame poraatame chesthunna
Nee vaipu choosaanule
Nee navvulo naa perune
Prathisaari vinnaanule
Thelusaa rojanthaa nee vente padathaane
Poraa antunnaa nee maatasale vinane
Sakhiye… Sakhiye
Kadhile… Kadhile
_________________
Song Credits:
సాంగ్ : సఖియే (Sakhiye)
చిత్రం : యూత్ (Youth)
సంగీతం : జి వి ప్రకాష్ కుమార్ (G V Prakash Kumar)
గాయకులు: సింజిత్ యర్రమిల్లి (Sinjith Yerramilli), సింధుజ తణుకు (Sindhuja TANUKU)
సాహిత్యం : కిట్టు విస్సాప్రగడ (Kittu Vissapragada)
రచన, దర్శకత్వం & ప్రదర్శన – కెన్ & గ్యాంగ్ (Ken & Gang)
See Also plz click on this: chamiki-song-lyrics-youth
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.