Home » చమికి (Chamiki) సాంగ్ లిరిక్స్, యూత్ (Youth)

చమికి (Chamiki) సాంగ్ లిరిక్స్, యూత్ (Youth)

by Lakshmi Guradasi
16.9K views
Chamiki song lyrics Youth

యే లవ్లీ బెలూన్
నా స్వీటీ సైక్లోన్
ఫుల్ సమ్మర్ లోన వాటర్‌మెలన్
నా క్యూట్ ఐఫోన్
నువ్ యూత్ ఐకాన్
నన్ను హీట్ ఎక్కించే మైక్రో ఓవెన్

డార్లింగే నిదరలో నీ కలలే
దిల్లంతా లవ్ డబ్ బీటింగ్‌లే
బ్యూటీలో నీకుందే పీహెచ్‌డీ
నా హార్ట్‌లో దూరేసావే ఆల్రెడీ

చమికి చూపులతో ఇచ్చినావులే దమికి
నవ్వొద్దే అట్టు తిరిగి తిరిగి
ఆక్సిజన్ నువ్వే నాలో ఊపిరికి
వెళ్లొద్దే గుండె కదిపి

మనసు నిండా నువ్వే కదా
చోటు లేనిది నాకే కదా
తిరుగుతున్నది నేనే కదా
తిప్పుతున్నది నువ్వే కదా

కొత్తగా పుట్టిన ఫీలింగ్ మా
నవ్వితే హార్ట్ హీలింగ్ మా
కనగా లవ్ కాలింగ్ మా
నా లెఫ్ట్ సైడ్ డీలింగ్ నీతోనమ్మ

చమికి చూపులతో ఇచ్చినావులే దమికి
నవ్వొద్దే అట్టు తిరిగి తిరిగి
ఆక్సిజన్ నువ్వే నాలో ఊపిరికి
వెళ్లొద్దే గుండె కదిపి

చమికి ……
దమికి …………….
తిరిగి ……………
తిరిగి వెళ్లొద్దే గుండె కదిపి

In English Version:

Ye lovely balloon
Na sweety cyclone
Full Summer lona watermelon
Na Cute Iphone
Nuv Youth Icon
Nannu Heat Ekinche Micro Oven

Darlingey Nidaralo Ni kalale
Dillantha Love Dub Beatingley
Beauty Lo Nikunde Phd
Na Heart Lo Durasave All Ready

Chamiki Chupultho Ichinavule Damiki
Navodde Attu Thirigi Thirigi
Oxygen Nuve Nalo Oopiriki
Vellodde Gude Kadipi

Manasu Ninda Nuve kadha
Chotu Lenidi Nake kadha
Thiruguthunadi Nene kadha
Thipputhunadi Nuvve kadha

Kothaga Puttina Feeling Maa
Navvithe Heart healing Maa
Kanagaa love calling maa
Na left side Dealing Nethonamma

Chamiki Chupultho Ichinavule Damiki
Navodde Attu Thirigi Thirigi
Oxygen Nuve Nalo Oopiriki
Vellodde Gude Kadipi

Chamiki ……
Damiki …………….
Thirigi ……………
Thirigi Vellodde Gude Kadipi

___________________

Song Credits:

పాట: చమికి (Chamiki)
ఆల్బమ్: యూత్ (Youth)
గాయకుడు: కెన్ కరుణాస్ (Ken Karunaas)
రచయిత: భాస్కరభట్ల (Bhaskarabhatla)
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar)
దర్శకులు: కెన్ & గ్యాంగ్ (Ken & Gang)

See Also plz click on this: emannavo-song-lyrics-nava-manmadhudu

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.