Home » Are Bommale Song Lyrics in Telugu (ఆరే బొమ్మలే లిరిక్స్) – Vaazha 2

Are Bommale Song Lyrics in Telugu (ఆరే బొమ్మలే లిరిక్స్) – Vaazha 2

by Lakshmi Guradasi
112 views
Are Bommale Song Lyrics Vaazha 2

రెయిన్‌బో లో రంగల్లే… రోజ్ మిల్క్ పొంగల్లే…
రాత్రి వచ్చిన డ్రీమల్లే… ఆలే ఆలే…
గంట గంటకు నీవల్లే… గుండె చాటున అల్లర్లే…
స్కూల్ టైమ్ గంటల్లే… ఆలే ఆలే…

సరెండర్ అయి మనసు… నిరంతరం నీ తపసు…
తరిచిన వయసు… నీ వెంట పడినే అనురాధా…
వైట్ గున్న గోల్డ్ నువ్వులే… బుట్టగౌన్ బాబు బొమ్మవే…
అగ్గిలాంటి పువ్వు నువ్వులే… పోకే అమ్మాడి…

అరె బొమ్మలే… అరె బొమ్మలే…
16 ఏజ్ అయ్యే ఏంజెల్ వే…
అరె బొమ్మలే… అరె బొమ్మలే…
సినిమా తీస్తే … మన కథ సక్సెస్సే!

అరె బొమ్మలే…

ఆ… మనస్సనే మేఘాన్నే… ఫిరంగితో కాల్చావే…
మరిచిక నీ నవ్వులతో… చంపేయ్ చలాకీగా…
హే… వయస్సనే తీరంలో… తుఫానులా మారావే…
ఎగాదిగ నీ ఊహల్లో… ఉంచేయ్ మరింతగా…

మన బంధము ఒక రోజుదా… పది జన్మల పిలుపు కదే…
నిమిషము నిను మరువని… లవ్ డెఫినిషన్ మనము కదే…

సరెండర్ అయి మనసు… నిరంతరం నీ తపసు…
తరిచిన వయసు… నీ వెంట పడినే అనురాధా…
వైట్ గున్న గోల్డ్ నువ్వులే… బుట్టగౌన్ బాబు బొమ్మవే…
అగ్గిలాంటి పువ్వు నువ్వులే… పోకే అమ్మాడి…

అరె బొమ్మలే… అరె బొమ్మలే…
16 ఏజ్ అయ్యే ఏంజెల్ వే…
అరె బొమ్మలే… అరె బొమ్మలే…
సినిమా తీస్తే ఐతే… మన కథ సక్సెస్సే!

In English Version:

Rainbow lo rangalle… rose milk pongalle…
Raathri vachina dreamalle… aale aale…
Ganta gantaku neevalle… gunde chaatuna allarle…
School time gantalle… aale aale…

Surrender ayi manasu… nirantharam nee thapasu…
Tharichina vayasu… nee venta padine Anuraadha…
White gunna gold nuvvule… butta gown babu bommave…
Aggilanti puvvu nuvvule… poke ammaadi…

Are bommale… are bommale…
16 age ayye angel ve…
Are bommale… are bommale…
Cinema theesthe… mana katha successe!

Are bommale…

Aa… manassane meghaanne… firangitho kaalchaave…
Marichika nee navvulatho… champey chalaakeegaa…
Hey… vayassane teeramlo… thufaanulaa maaraave…
Egaadiga nee oohallo… unchey marinthagaa…

Mana bandhamu oka rojuda… padi janmala pilupu kadhe…
Nimishamu ninu maruvani… love definition manamu kadhe…

Surrender ayi manasu… nirantharam nee thapasu…
Tharichina vayasu… nee venta padine Anuraadha…
White gunna gold nuvvule… butta gown babu bommave…
Aggilanti puvvu nuvvule… poke ammaadi…

Are bommale… are bommale…
16 age ayye angel ve…
Are bommale… are bommale…
Cinema theesthe aithe… mana katha successe!

__________________

పాట క్రెడిట్స్:

సాంగ్ : ఆరే బొమ్మలే
సంగీతం: RZee
గానం: చైతన్ భరద్వాజ్
సాహిత్యం: శుభం విశ్వనాథ్
కిడ్స్ గానం: చిన్మయి కిరణ్ లాల్, మిన్యా పనికర్ మరియు నీలా రాజ్
ఆర్టిస్ట్: చైతన్ భరద్వాజ్, చిన్మయి కిరణ్ లాల్, మిన్యా పనికర్, నీలా రాజ్
దర్శకుడు: సవిన్ SA
రచయిత: విపిన్ దాస్

See Also plz click on this: peddi hellallallo song lyrics telugu

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.