Home » నీ జతగా నే ఉండిపోనా సాంగ్ లిరిక్స్ – Mr.Celebrity

నీ జతగా నే ఉండిపోనా సాంగ్ లిరిక్స్ – Mr.Celebrity

by Lakshmi Guradasi
425 views
Nee Jathaga song lyrics Mr. Celebrity

నీ జతగా నే ఉండిపోనా
నిన్ను విడి నేను ఉండగలనా
నిన్ను నన్ను ఎవరైనా వేరు చేయునా
నీతో నాకు ఉన్నది చెలిమేనా

కాకి గొంతులో రాగం ఉండదా
దురద నీటిలో కాలువ పూయ్యదా
కాలం తెలుపని ప్రశ్నయిపోయినా
తీరం తెలియని పయణం చేసినా
నాలో ఉన్న మనస్సు
నీకు మాత్రం తెలుసు
చిత్రమే చిత్రమే నీ వల్లే ..

దారం లేని దండనై
నిన్ను చేరుకుంటిని
జతపడి జతపడి నీతొనే..

నీ జతగా నే ఉండిపోనా
నిన్ను విడి నేను ఉండగలనా

కన్నుల్లో స్వప్నమై
ఓ ప్రియ నేను ఉంటానే
గాలినై గంధమై
నిన్ను తాకి పరిమళమే నే ఇవ్వనా

వీడని నీడనై నీ వెంట నేనుండానా
అడుగునై గమ్యమై ఆనందమే అవ్వనా
నేను నీ పేరునా మారనా…
చేతిలో గీతాల నీ రాత నేనవ్వాన

నా శ్వాస నువ్వే నువ్వే
నా ద్యాస నువ్వే నువ్వే
నీతో నీతో నేనున్నాలే
నా ప్రాణం అర్పించానే
నీలో సగం అయిపోయానే
నమ్మవే నమ్మవే నా మానసా

నీ జతగా నే ఉండిపోనా
నిన్ను విడి నేను ఉండగలనా

__________________________________

పాట పేరు: నీ జతగా (Nee Jathaga)
సినిమా: మిస్టర్ సెలబ్రిటీ (Mr. Celebrity)
గాయకుడు: జావేద్ అలీ (Javed Ali)
గేయ రచయిత: గణేశ (Ganesha)
తారాగణం: వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sharath Kumar), సుదర్శన్ పరుచూరి (Sudarshan Paruchuri), శ్రీ దీక్ష (Sri Deeksha), నాజర్ (Nasar), రఘుబాబు (Raghubabu).
రచయిత & దర్శకుడు – చందిన రవి కిషోర్ (Chandina Ravi Kishore)
నిర్మాత – ఎన్.పాండురంగారావు (N.Panduranga Rao)
సంగీతం – వినోద్ యజమాన్య (Vinod Yajamanya)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కొరకు తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.