Home » నువ్వైనా చెప్పమ్మా ఓ ధరణి సాంగ్ లిరిక్స్ || (Na Gunde Godhari folk song)

నువ్వైనా చెప్పమ్మా ఓ ధరణి సాంగ్ లిరిక్స్ || (Na Gunde Godhari folk song)

by Lakshmi Guradasi
0 comments
Nuvvina Cheppamma O dharani folk song lyrics

నువ్వే లేనప్పుడు ఈ జన్మ నాకెందుకే
నువ్వికా రానప్పుడు నే బ్రతికుండి ఎం లాభమే

నా గుండే నిన్నే తలచుకొని తల్లడిల్లుతున్నదే
నన్నే కాదని నువ్వెలుతుంటే
పాణం ఆగినట్టుందే

నువ్వైనా చెప్పమ్మా ఓ ధరణి
ని వాడి చెంతకు చేరామని
తననే ఆపమ్మా ఓ అవని
నన్నే దాటి పోవోద్దన్ని

నువ్వైనా చెప్పమ్మా ఓ ధరణి
ని వాడి చెంతకు చేరామని
తననే ఆపమ్మా ఓ అవని
నన్నే దాటి పోవోద్దన్ని

నా గుండే గోదారి పరిచానే పూదరి
నువ్వే వాస్తవన్ని …..
ఏనాడూ నేనింత ఇబ్బంది పడలేదే
కరుణించు ఓసారి ……
కళ్ళ ముందు నువ్వే ఉన్న
కలుసుకోలేకపోతున్నా
నువ్వెంత వద్దనుకున్నా
నిన్ను ప్రేమించానే
ఓ ముద్దు గుమ్మ

ఎవ్వరితో చెప్పుకొనే నా బాధ
కన్నీటి శోకమేలే
యద నిండా నీ రూపమే ఓ పిల్ల
ఏనాడూ నిన్ను మరువనే

నువ్వైనా చెప్పమ్మా ఓ ధరణి
ని వాడి చెంతకు చేరామని
తననే ఆపమ్మా ఓ అవని
నన్నే దాటి పోవోద్దన్ని

నువ్వైనా చెప్పమ్మా ఓ ధరణి
ని వాడి చెంతకు చేరామని
తననే ఆపమ్మా ఓ అవని
నన్నే దాటి పోవోద్దన్ని

చెప్పామ్మా చిరుగాలి చిన్నదాని
మనస్సులో ఏ మాట దాగుందాన్ని
నువ్వైనా చెప్పామ్మా ఓ వెన్నలమ్మ
తానే నా ప్రాణమని

నా మీద నీకున్న ప్రేమ
కళ్ళల్లో కనబడుతుందే
కన్నిలే నా గుండే నిండా
నీ మనస్సుతో నన్నే చూడమ్మా
ఏమాయ చేసావోనే నిన్ను వదిలి
క్షణం ఉండలేకున్నానే
నన్ను చేరుకుంటవన్ని ఆశగా
నేనెదురు చుస్తున్నానే

నువ్వైనా చెప్పమ్మా ఓ ధరణి
ని వాడి చెంతకు చేరామని
తననే ఆపమ్మా ఓ అవని
నన్నే దాటి పోవోద్దన్ని

నువ్వైనా చెప్పమ్మా ఓ ధరణి
ని వాడి చెంతకు చేరామని
తననే ఆపమ్మా ఓ అవని
నన్నే దాటి పోవోద్దన్ని

____________________________________________

పాట: నువ్వైనా చెప్పమ్మా ఓ ధరణి (Nuvvina Cheppamma O dharani)
సాహిత్యం: అనిత అనిత నాగరాజు (Anitha Anitha Nagaraju)
సంగీతం: ఇంద్రజిత్ (IndrJitt)
గాయకుడు: జబర్దస్త్ నూకరాజు (Jabardasth Nukaraju)
తారాగణం: జబర్దస్త్ నూకరాజు,( Jabardasth Nukaraju), ఆసియా (Asiya), సాయి ప్రశాంత్ (Sai prasanth), శ్రీకాంత్ (Srikanth), పొట్టి మహేంద్ర (Potti Mahendra), సత్యం (Satyam), అవినాష్ (Avinash), జున్ను (Junnu).

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కొరకు తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.