నీలో వలపు అణువులే ఎన్నని
న్యూట్రన్ ఎలక్ట్రాన్
నీ కన్నుల్లోన మొత్తం ఎన్నని
నిన్నే తలిస్తే
నరాల్లో తీపి ఆశే రేగెనే.. అయ్యో..
సన సన ప్రశ్నించనా
అందం మొత్తం నువ్వా..
ఆ న్యూటన్ సూత్రమే నువ్వా
స్నేహం దాని ఫలితం అంటావా
నువ్వు లక్షల తారలు కలిసిన చిరునవ్వా
అందం మొత్తం నువ్వా… ఆ
నువ్వు బుద్దులున్న తింగరివి
కాని ముద్దులడుగు మాయవి
మొగే (దీమ్ థోమ్ థోమ్ దీమ్ థోమ్ థోమ్)
ధిమ్ తోమ్ తోమ్ మదిలో నిత్యం
చేరేనే పెదవుల యుద్ధం
రోజా పువ్వే రక్తం
ఓఒ.. ధిమ్ తోమ్ తోమ్ మదిలో నిత్యం
ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబి
ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబి
సీతాకోకా.. చిలకమ్మేమో
కాళ్ళను తాకించి రుచి నెరుగు
ప్రేమించేటి ఈ మనిషేమో
కన్నుల సాయంతో రుచి నెరుగు
పరుగులిడు వాగుల నీటిలో
ఆక్సిజన్ మరి అధికం
పాడుతున్న పరువపు మనసున
ఆశలు మరి అధికం
ఆశవే రావా ఆయువే నింపిన ప్రేమే
చిటికెలో చేద్దాం పిల్లా నువ్వు రావా
వలచేవాడ…… స్నేహం ఎదుగుచేరు
కాలం చెలికివ్వు గుండె వాడుతున్నదే
వలచేదాన… నీలో నడుము చిక్కి నట్టే
బ్రతుకులోన ప్రేమల కాలం వాడుతున్నదే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబి
ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబి
నీలో వలపు అణువులే ఎన్నని
న్యూట్రన్ ఎలక్ట్రాన్
నీ కన్నుల్లోన మొత్తం ఎన్నని
నిన్నే తలిస్తే
నరాల్లో తీపి ఆశే రేగెనే.. అయ్యో..
సన సన ప్రశ్నించనా
అందం మొత్తం నువ్వా..
ఆ న్యూటన్ సూత్రమే నువ్వా
స్నేహం దాని ఫలితం అంటావా
నువ్వు లక్షల తారలు కలిసిన చిరునవ్వా
అందం మొత్తం నువ్వా… ఆ
ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబి
ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబి
ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబి
ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబి
__________________
చిత్రం: రోబో (Robo)
నటీనటులు: రజనీకాంత్ (Rajinikanth), ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai)
దర్శకుడు: శంకర్ (Shankar)
స్వరకర్త: A.R.రెహమాన్ (A.R.Rahman)
గానం: విజయ్ ప్రకాష్ (Vijay Prakash), శ్రేయా ఘోషల్ (Shreya Ghosal)
గీత రచయిత: వనమాలి (Vanamali)
నిర్మాత: కళానిధి మారన్ (Kalanidhi Maran)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.