Home » అందాల తారకాసి (Andala Tarakasi) సాంగ్ లిరిక్స్ – పతంగ్ (Patang)

అందాల తారకాసి (Andala Tarakasi) సాంగ్ లిరిక్స్ – పతంగ్ (Patang)

by Vinod G
0 comment

అందాల తారకాసి రాకాసి
నా గుండె కోసి కోసి కొరికేయకే

ఆ నీ గుండె కేకు ముక్కలా చేసి
నా ముందుపెట్టకంది నేనందుకే

ఏ సంపకే సెన్సిటీవ్ టైపు నేను లే
హాయ్ అందుకే ఓవర్ యాక్షన్ చేయ్యమాకులే

హేయ్ ఇష్టం ఉన్నా దాచేస్తావే
ఎందుకంటే నీకు ఇగో
హేయ్ ఇగో పొగో అన్నావంటే
పేలిపోద్ది నీకు గు గూ..

హే గృమంత్రమేసావే రాక్షసీ
అరె అయిపోమంటే అయిపోవేంటే ప్రేయసీ
😃తగ్గించుకో కొంచం నీ ఫాంటసీ
నీ ప్రేమే బగ్గుమందంటే నువ్ మసీ

హ ఇష్టమంటే ఏంటీ ?
ఆ కష్టమైన భరించేది
నువ్వు చేసేది అదే కదా ?
హుమ్ నువ్వలాగే అనుకో పోరా
ఆ టిక్కు టిక్కు మంటూ వచ్చా పోతే వయ్యారి
బిక్కు బిక్కు మందే ఊపిరి

ఆ నాదో చిన్న ప్రశ్న
హ పెద్దదైనా అడిగేయ్ పర్లా
ప్రేమకర్థం ఏంటి ?
ఆ ప్రాణమైన ఇచ్చేసేది
హే పోరంబోకు ప్రతోక్కడు చెప్పేదదేగా
కాని చేసే టైపు మాత్రం నేనేగా

ఆ చిట్టి నవ్వు చాలే యుగాలు బ్రతకనా
ఆ నాకంత టైము లేదు ఈజన్మ చాలున
హేయ్ వాట్ ఏ క్షణం ట్యాటూ లాగ
గుండె మీద రాసుకుంటా
హే స్క్రాచో గీచో పెడతావనే
గుండె నీకు ఇవ్వనంటా

అందాల తారకాసి రాకాసి
హ నా గుండె హల్వ చేసి కోసి కొరికేయకే

హ నీకిష్టమైన పానిపూరి చేసి
నీక్కూడా ఉంచకుండా తింటానులే

ఏ క్యాడ్బరీ.. సెన్సిటీవ్ టైపు నేను లే
హేయ్ డోంట్ వర్రీ.. ఈ స్ట్రాంగ్ పిల్ల తోడు ఉందిలే
హే నీలో ఇష్టం చెప్పేశావే ఇంక చాలు రెచ్చిపోతా
ఏ పార్టీ గట్రా పెడితే చెప్పు నేను కూడా ఒచ్చి పోతా

ఏ చూమంత్రమేసావే రాక్షసీ
ఈ లైఫ్ అంతా జాతరేను ఊర్వశీ
హేయ్ నచ్చింది నీలోని ఫాంటసీ
నీ ప్రేమ బంకుట్టేయ్ నన్ను ఫాంటసీ


చిత్రం: పతంగ్ (Patang)
పాట పేరు: అందాల తారకాసి (Andala Tarakasi)
సంగీతం: జోస్ జిమ్మీ
సాహిత్యం: శ్రీమణి
గాయకులు: జాస్సీ గిఫ్ట్, M.M.మానసి
దర్శకత్వం: ప్రణీత్ ప్రత్తిపాటి
తారాగణం: ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల, వంశీ పూజిత్ తదితరులు.

మరిన్ని పాటల లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment