Home » కాటమ రాయుడా కదిరి నరసింహుడా(Kaatama Rayudaa) సాంగ్ లిరిక్స్ – అత్తారింటికి దారేది..

కాటమ రాయుడా కదిరి నరసింహుడా(Kaatama Rayudaa) సాంగ్ లిరిక్స్ – అత్తారింటికి దారేది..

by Vinod G
0 comment

హాయ్ ….
కాటమ రాయుడా…కదిరి నరసింహుడా…
కాటమ రాయుడా…కదిరి నరసింహుడా…
కాటమ రాయుడా…కదిరి నరసింహుడా…
మేటైనా యేటగాడా నిన్నే నమ్మేతీరా..
మేటైనా యేటగాడా నిన్నే నమ్మేతీరా..

బెత్రాయ్ సామి దేవుడా.. నన్నెలినోడా
బెత్రాయ్ సామీ దేవుడా..

సేపకడుపు సీరి బుట్టితి
రాకాసిగాన్ని కోపన తీసి కొట్టిది..

హాయ్..హాయ్
బెత్రాయ్ సామి దేవుడా.. నన్నెలినోడా
బెత్రాయ్ సామీ దేవుడా..

కోటిమన్ను నీళ్లలోనా
యేలసి యేకమే తిరిగి
కోటిమన్ను నీళ్లలోనా

హాయ్.. హాయ్
బాపనోల్ల చదువులల్ల
బ్రహ్మదేవరకిచ్చినోడ
బాపనోల్ల చదువులల్ల
బ్రహ్మదేవురకిచ్చినోడా

బెత్రాయ్ సామి దేవుడా.. నన్నెలినోడా
బెత్రాయ్ సామి దేవుడా..

సేపకడుపు సీరి బుట్టిది
రాకాసిగాన్ని కోపన తీసి కొట్టిది..

బెత్రాయ్ సామి దేవుడా.. నన్నెలినోడా
బెత్రాయ్ సామీ దేవుడా….హాయ్.. యా.

స్వయంగా పవన్ కళ్యాణ్ పాడిన పాటలు: కొడకా కోటీశ్వర్ రావా(KODAKAA KOTESWAR RAO) సాంగ్ లిరిక్స్ – అజ్ఞాతవాసి

మరిన్ని పాటల లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment