Home » నా మనసే (Na Manase) సాంగ్ లిరిక్స్ – Ramnagar Bunny

నా మనసే (Na Manase) సాంగ్ లిరిక్స్ – Ramnagar Bunny

by Lakshmi Guradasi
1.4K views
Na Manase song lyrics Ramnagar Bunny

నా మనసే కదిలే
నీ నడుమే చూస్తుంటే
ఏం సొగసే పిల్ల.. హ…

నా వయసే మారిగే
నీ వయసుని తడుతుంటే
ఏం వగారే పిల్ల.. హ…

ఈ… ప్రతి కోపం అలకేగా
బతిమాలే పిలుపేగా
ఇక దూరం సెలవేగా…
నీ సొంతమన్న ప్రతి చోటా
సంతకాన్నే అయిపోతా
తేనెలా ధారగా..

నా మనసే కదిలే
నీ నడుమే చూస్తుంటే

నీ వంపుల వత్తిడి
తన బాధ చెబుతున్నది వినలేదా..
నీ చెంపకు ముద్దుల మరియాద
నా పెదవుల తడి కాదా
ఇచ్చింది సరిపోదు అంటూ
ఇంకా ఏదో కావాలి అంటూ
పై పైకే లాగేసేనే
దోచేసేనే నీ సంపద

ఇన్నాళ్లు ఎమ్ చేసినట్టు
ఇవ్వాలే గుర్తించినట్టు
నా ఈడే తిట్టిందిగా
నా చూపునే నచ్చేంతగా

ఈ రేయి బాగుందే
ఇంతఅందం ఓ చోట చేరిందే
ఏకంగా అద్భుతమే
నాకే మొత్తంగా సొంతం అయ్యే

నా మనసే నీవే
ఇక ఎందుకు ఆలస్యం…
నువ్ వెతికే దారికే
బతుకంతా కలిసెల్దం
ఒక్కటయ్యి ఉండగా… ఆ..

ఈ… ప్రతి కోపం అలకేగా
బతిమాలే పిలుపేగా
ఇక దూరం సెలవేగా…
నీ సొంతమన్న ప్రతి చోటా
సంతకాన్నే అయిపోతా
తేనెలా ధారగా..
ఓ … ఓ ..

_______________________

పాట: నా మనసే (Na Manase)
చిత్రం : రామ్ నగర్ బన్నీ (Ramnagar Bunny)
గానం – శ్రీరామ చంద్ర & అంజనా బాలకృష్ణన్ (Sreerama Chandra & Anjana Balakrishnan)
సాహిత్యం – కళ్యాణ్ చక్రవర్తి (Kalyan Chakravarthy)
సంగీత దర్శకుడు: అశ్విన్ హేమంత్ (Ashwin Hemanth)
రచన, దర్శకత్వం: శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) (Srinivas Mahath)
నిర్మాతలు: మలయాజ ప్రభాకర్ (Malayaja Prabhakar), ప్రభాకర్ పొడకండ (Prabhakar Podakanda)
సమర్పణ: దివిజ ప్రభాకర్ (Divija Prabhakar)
తారాగణం: చంద్రహాస్ (Chandrahas), విస్మయ శ్రీ (Vismaya Sri), రిచా జోషి (Richa Joshi), అంబికా వాణి (Ambika Vani ), రీతు మంత్ర (Rithu Manthra)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.