241
నభో నభో నబరి గాజులు
ఎత్తు గొలుసులు ముక్కు పుడకలు
నడుము సన్ననీ నాగ రాజులు
ఎవులెరగని బాగోతం అభో అభో అభో పేడపరక తిక్కది
తాటి సెట్టెక్కలేవు తాటి కల్లు తెంపలేవు
ఈత సెట్టెక్కలేవు ఈత కల్లు తెంపలేవు
మల్లి.. ఓయ్ మల్లి నీ కెందుకురా పెళ్లి
ఓయ్ మల్లి నీ కెందుకురా పెళ్లి
తాటి సెట్టెక్కలేవు తాటి కల్లు తెంపలేవు
ఈత సెట్టెక్కలేవు ఈత కల్లు తెంపలేవు
మల్లి నీ కెందుకురా పెళ్లి
ఓయ్ మల్లి నీ కెందుకురా పెళ్లి
నభో నభో నబరి గాజులు
ఎత్తు గొలుసులు ముక్కు పుడకలు
నడుము సన్ననీ నాగ రాజులు
ఎవులెరగని బాగోతం అభో అభో అభో అభో పేడపరక తిక్కది
స్వయంగా పవన్ కళ్యాణ్ పాడిన పాటలు: ఎం పిల్ల మాటాడవా (EM PILLA) సాంగ్ లిరిక్స్ – తమ్ముడు
మరిన్ని పాటల లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.