224
ఎం పిల్ల మాటాడవా..
ఓయ్ పిల్లా పిల్లా.. ఓయ్ పిల్లా పిల్లా..
ఎం పిల్ల మాటాడవా..
ఓయ్ పిల్లా పిల్లా.. ఓయ్ పిల్లా పిల్లా..
హాయ్….ఎం పిల్ల మాటాడవా
ఓయ్ పిల్లా పిల్లా
ఎం పిల్ల మాటాడవా..
నీకయిదురుపాయలిస్తను పిల్ల తల్లో పూలు కొనుక్కో పిల్లా
ఐదురూపాయలిస్తను పిల్ల ఓహా.. ఓహా.. హాయ్ ….
ఐదురూపాయలిస్తను పిల్ల తల్లో పూలు కొనుక్కో పిల్లా
ఎం పిల్ల ఎం పిల్ల ఎం పిల్ల మాటాడవా
ఓయ్ పిల్లా పిల్లా ఎం పిల్ల మాటాడవా
నువ్ ఊ అంటే కె కె హేయ్ నువ్ ఊ అంటే హే హే హే హేయ్
నువ్ ఊ అంటే నా మనసు నీకే ఇచ్చేస్తాను పిల్లా
ఎం పిల్ల ఎం పిల్ల ఎం పిల్ల మాటాడవా
ఓయ్ పిల్లా పిల్లా ఎం పిల్ల మాటాడవా….
స్వయంగా పవన్ కళ్యాణ్ పాడిన పాటలు: బైబైయ్యే బంగారూ రమణమ్మా(Bai Baiye Bangaru Ramanamma) సాంగ్ లిరిక్స్ – ఖుషి
మరిన్ని పాటల లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.