247
ఏ రంగోబోతీ రంగోబోతీ ఖోలో ఖోలో
బైబైయ్యే బంగారూ రమణమ్మా
బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మా
ఓయ్… బైబైయ్యే బంగారూ రమణమ్మా
బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మా
నువ్వొచ్చే వారం పది రోజులకి
నిలువుటద్దాల మేడలో రమణమ్మా
అద్దాల మేడల్లో ఉండేటీ పిల్లనురా
అద్దాల మేడల్లో ఉండేటీ పిల్లనురా
పోయి పూరి గుడిసె పాలు జేసినావో
మందలోడా ఓరి మాయలోడా
మావరారా గోపికృష్ణ వాడా
మావరారా గోపికృష్ణ వాడా
అటు బస్సూ ఇటు బస్సూ
మధ్యన బస్సులోన
మనమెళ్దాం రమణమ్మా
అటు రైలూ ఇటు రైలూ
మధ్యన రైలు లోన
మనమెళ్దాం రమణమ్మా
స్వయంగా పవన్ కళ్యాణ్ పాడిన పాటలు: నువ్వు సారా తాగుట(NUVVU SARA TAGUTA) మానురన్నో సాంగ్ లిరిక్స్ – జానీ
మరిన్ని పాటల లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.