Home » సోలో బాయ్ (Solo Boy) సాంగ్ లిరిక్స్ –  Solo Boy

సోలో బాయ్ (Solo Boy) సాంగ్ లిరిక్స్ –  Solo Boy

by Lakshmi Guradasi
0 comments
Solo Boy song lyrics solo boy

నెనే తెచ్చుకున్న ఓ కుక్కపిల్లలా
బోనే తెరుచుకుంటే ఈ రెక్కలొచ్చెరా
ఫైనే కట్టకుండా చేకేసే బైకు లా
వైనే తాగకుండా ఎక్కేసే కిక్కురా
పోరి వెనక చక్కర్లింకా కొట్టకర్లే
సోరి బేబీ అంటూ కాళ్ళు పట్టకార్లే

దారం తెంపుకున్న ఓ కైటు నేనురా
ఆకాశంలో ఉన్న ఓ ఫ్లైటు నేనురా
గుండిలింపుకున్న ఓ అబ్బి నేను రా
ఒదిలి కట్టుకున్న ఓ లుంగీ నేనురా
అడా ఇడా కార్డులింకా గికకర్లే
గికకర్లే..
షాపింగులో బ్యాగులస్సలు మొయ్యక్కర్లే
మొయ్యక్కర్లే..

సోలో సోలో సోలో సోలో
సోలో సోలో సోలో సోలో
సోలో సోలో సోలో సోలో సోలో సోలో బాయ్
ఐ ఆమ్ ఏ సోలో సోలో సోలో సోలో బాయ్

సోలో సోలో సోలో సోలో సోలో సోలో బాయ్
ఐ ఆమ్ ఏ సోలో సోలో సోలో సోలో బాయ్

బొచ్చేడంతా టైము టైమ్పాస్సే చెయ్యొచ్చు
పొద్దు పొయ్యేదాకానే పండుకోవొచ్చు
ఇష్టమైన దాన్ని కండ్లారా చూడొచ్చు
ఇష్టమైన డీపీ ఇంస్టాలా పెట్టొచ్చు
అర్ధ రాత్రి దాకా సొల్లు కొట్టకర్లే
అడ్డమైన జోకులేస్తూ నవ్వకర్లే

పానీపూరీ ………
హొయ్ పానీపూరీ లాంటి ఈ చిట్టి గుండెరో
బొంగబెట్టే ఛాన్స్ నేనెవరికీయ్యరో
సింగల్ టీ సిగేరేట్ నాకుంటే చాలురో
అప్పు సప్పు చేసే అవసరం రాదురో
గంట గంట మోకానింకా తోమకార్లే
గడియ గడియ టార్చర్లింకా పడకార్లే

సోలో సోలో సోలో సోలో
అరె సోలో సోలో సోలో సోలో
సోలో సోలో సోలో సోలో సోలో సోలో బాయ్
ఐ ఆమ్ ఏ సోలో సోలో సోలో సోలో బాయ్

సోలో సోలో సోలో సోలో సోలో సోలో బాయ్
ఐ ఆమ్ ఏ సోలో సోలో సోలో సోలో బాయ్

సోలో సోలో సోలో సోలో సోలో సోలో బాయ్
ఐ ఆమ్ ఏ సోలో సోలో సోలో సోలో బాయ్

ఏ మచ్చా హే చిచ్చా ఇక షురూ చేద్దాం రచ్చ
హే గిల్లా హే గల్లా గిలాసు ఎత్తు మచ్చ
హే అల్లా హే ఇల్లా హే హలో గుద్దు కచ్చా
హే పిల్ల ఏ లొల్లి ఇక మల్లిలేదురో

నవ్వినా ఏడ్చినా నాకోసం నేనురా
బతికినా సచ్చినా నాకోసం నేనురా
తిట్టినా కొట్టినా నా ఫ్రెండు నేనురా
బ్రేకప్పే అవ్వని నా లవ్వు నేనురా
నాలా నాలా నాలా నాలా నేను వుంటా
కల కల కల కల లాడుతుంటా

సోలో సోలో సోలో సోలో బాయ్ నంటా
చలో చలో చలో చలో చిల్లుగుంటా

ఏ మచ్చా హే చిచ్చా ఇక షురూ చేద్దాం రచ్చ
హే గిల్లా హే గల్లా గిలాసు ఎత్తు మచ్చ
హే అల్లా హే ఇల్లా హే హలో గుద్దు కచ్చా
హే పిల్ల ఏ లొల్లి ఇక మల్లిలేదురో

ప ప ప ప పాపప
అరె పోరి పెట్టుకుంటే శుద్ధపాప
ప ప ప ప పాపప
అరె నడువోయ్ మందుకొడదాం గబా గబా

సోలో సోలో సోలో సోలో సోలో సోలో బాయ్
ఐ ఆమ్ ఏ సోలో సోలో సోలో సోలో బాయ్

సోలో సోలో సోలో సోలో సోలో సోలో బాయ్
ఐ ఆమ్ ఏ సోలో సోలో సోలో సోలో బాయ్

__________________________________________________

చిత్రం : సోలో బాయ్ ( Solo Boy)
సాంగ్ టైటిల్ : సోలో బాయ్ టైటిల్ సాంగ్ (Solo Boy Title song)
సంగీత స్వరకర్త – జుడా సంధ్య (Judah Sandhy)
గీత రచయిత – కాసర్ల శ్యామ్ (Kasarla Shyam)
గానం – రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj)
నటీనటులు: గౌతమ్ కృష్ణ (Gautham krishna), శ్వేత అవస్తి (Shweta Avasthi), రమ్య పసుపులేటి (Ramya Pasupuleti)
నిర్మాత: సెవెన్‌హిల్స్ సతీష్ (Sevenhills Satish)
దర్శకుడు: పి. నవీన్ కుమార్ ( P. Naveen Kumar)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.