Home » నిజమంటే నిప్పే కాదా (Nijamante nippe kada) సాంగ్ లిరిక్స్, April 1 Vidudala

నిజమంటే నిప్పే కాదా (Nijamante nippe kada) సాంగ్ లిరిక్స్, April 1 Vidudala

by Lakshmi Guradasi
603 views
Nijamante nippe kada song lyrics April 1 Vidudala

నిజమంటే నిప్పే కాదా ముట్టుకుంటే చుట్టుకోదా మంట
దరికొస్తే ముప్పే కాదా తప్పుకోండి తగుదూరం అంతా

నియమాలే దాటలేను నిజమేదీ దాచలేను
నికరంగా నిష్టూరంగా డప్పుకొట్టి చెప్పిపోతా..

నమస్తే ముసలి మన్మధా క్షమిస్తే హితవు చెప్పెదా
నరాల్లో పసరు చచ్చినా బుసలు తగ్గలేదా
కులాశా దీనబంధువా చరిత్రే చదవమందువా
వొలిస్తే మేడిపండువే పైకి ఒప్పుకోవా

దివాకర నామధేయము నిజాలే నాకు ద్యేయము
ప్రమాదము కలదు ఖాయము పరిస్తితి బహు బలీయము
ఒప్పైనా తప్పైనా ముప్పైనా తప్పేనా
కయ్యాలు వస్తాయి అంటారా ఏం చేయడం, తగువు సహజం

నిజమంటే నిప్పే కాదా ముట్టుకుంటే చుట్టుకోదా మంట
దరికొస్తే ముప్పే కాదా తప్పుకోండి తగుదూరం అంతా
నియమాలే దాటలేను నిజమేదీ దాచలేను
నికరంగా నిష్టూరంగా డప్పుకొట్టి చెప్పిపోతా

నిజంగా ఒక్కటే నిజం, రహస్యం తెలిసె నీ క్షణం
ప్రపంచం పరమ వికృతం ముసుగు తీసి చూస్తే
అసత్యం సహజ సుందరం అనంతం దాని వైభవం
అబద్ధం కరిగిపొయెనా బ్రతుకు సాగదంతే
ప్రతీదీ పచ్చి భూటకం, నిజం ఒక నిత్య నాటకం
మనస్సొక పాడు కీటకం ఇదేరా అసలు కీలకం
వ్యాపారం వ్యవహారం సంసారం శృంగారం
అంగట్లొ ముంగిట్లొ అన్నింట్లొ అసత్యమే, ఇనుప కవచం

నిజమంటే నిప్పే కాదా ముట్టుకుంటే చుట్టుకోదా మంట
దరికొస్తే ముప్పే కాదా తప్పుకోండి తగుదూరం అంతా
నియమాలే దాటలేను నిజమేదీ దాచలేను

నికరంగా నిష్టూరంగా డప్పుకొట్టి చెప్పిపోతా
నిజమంటే నిప్పే కాదా ముట్టుకుంటే చుట్టుకోదా మంట
దరికొస్తే ముప్పే కాదా తప్పుకోండి తగుదూరం అంతా

In English Version:

Nijamante nippe kaadaa muttukunte chuttukodaa manta
Darikosthe muppe kaadaa tappukondi tagudooram anthaa

Niyamaale daatalenu nijamedi daachalenu
Nikarangaa nishtoorangaa dappukotti cheppipothaa

Namasthe musali manmadha kshamisthe hitavu cheppedaa
Narallō pasaru chachchinaa busalu taggaledaa
Kulaashaa deenabandhuvaa charitre chadavaman’duvaa
Volisthe medipanduve paiki oppukovaa

Divakara namadheyamu nijaale naaku dyeyamu
Pramadamu kaladu khaayamu paristhiti bahu baleeyamu
Oppainaa tappainaa muppainaa tappenaa
Kayyaalu vasthaayi antaaraa em cheyadam, taguvu sahajam

Nijamante nippe kaadaa muttukunte chuttukodaa manta
Darikosthe muppe kaadaa tappukondi tagudooram anthaa
Niyamaale daatalenu nijamedi daachalenu
Nikarangaa nishtoorangaa dappukotti cheppipothaa

Nijamante nippe kaadaa muttukunte chuttukodaa manta
Darikosthe muppe kaadaa tappukondi tagudooram anthaa

Nijangaa okkate nijam, rahasyam telise nee kshanam
Prapancham parama vikrutam musugu teesi choosthe
asatyam sahaja sundaram anantham daani vaibhavam
abaddham karigipoyenaa bratuku saagadanthe

Pratheedee pachchi bhootakam, nijam oka nitya naatakam
Manassoka paadu keetakam ideraa asalu keelakam
Vyaapaaram vyavahaaram samsaaram srungaaram
angatlo mungitlo annintlo asatyame, inupa kavacham

Nijamante nippe kaadaa muttukunte chuttukodaa manta
Darikosthe muppe kaadaa tappukondi tagudooram anthaa
Niyamaale daatalenu nijamedi daachalenu

Nikarangaa nishtoorangaa dappukotti cheppipothaa
Nijamante nippe kaadaa muttukunte chuttukodaa manta
Darikosthe muppe kaadaa tappukondi tagudooram anthaa

____________________

Song Credits:

పాట : నిజమంటే (Nijamante)
సినిమా పేరు: ఏప్రిల్ 1వ తేదీ విడుదల (april 1St Vidudala)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి (Sirivennela Sitarama Sastry)
గాయకుడు: మనో (Mano)
సంగీతం: ఇళయరాజా (Ilaiyaraaja)
తారాగణం: రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad), శోభన (Sobhana)

See Also plz click on this: yevaremi-anukunna-song-lyrics-budget-padmanabham

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.