552
ఆ ఆఆ ఆ ఆ ఆఆ
అమ్మమ్మో నేనేమి వింటినమ్మ
వాకిళ్ళ నిలిచింది వాస్తవమా
ఇన్నాళ్ల గాయాలు మాయమమ్మా
అచ్చంగా ఈరోజు నాదేనమ్మా
కన్న ప్రాణాలు
ఉల్లాస తోరణమాయేనమ్మా, ఓ ఓ
కంటి చెమ్మల్లోను
నేడు సంతోష ఛాయలమ్మా, ఓ ఓ
నమ్మలేని కలలు నిలిచె
కనుల ముందే
ఈ నిజము చూసి
కాలమిపుడు కదలను అందే
గు తెంచి నేను
పెంచుకున్న ప్రాణం
ఇంకపైన నన్ను వీడిపోదుగా
చెంత చేరుకున్న
ఈ వరాల బంధం
అంతలోనే మళ్ళీ
జారిపోదుగా
ఆ ఆ ఓ ఓ ఆఆ ఆ ఆ ఓ ఓ
నీ అడుగేదని గడప
వెతికే ఇన్నాళ్లుగా చూడు
ఈ పొదరింటికి నీ రాక
వరమే కదా అమ్మకు నేడూ
మరిన్ని పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ను సందర్శించండి.