Home » నాలోనే పొంగెను నర్మద – సూర్య s/o కృష్ణన్

నాలోనే పొంగెను నర్మద – సూర్య s/o కృష్ణన్

by Hari Priya Alluru
0 comment

నాలోనే పొంగెను నర్మాదా..

నీళ్ళల్లో మురిసిన తామరా..

అంతట్లో మారెను ఋతువులా..

పిల్లా నీవల్ల….

నీతో పొంగే వెల్లువా..

నేళ్ళల్లో ఈదిన తారకా..

బంగారు పూవుల కానుక..

పెరేలే కాంచనా..

ఓం శాంతి శాంతి ఓం శాంతి

నా ప్రాణం సర్వం నీవేలే..

నా శ్వాసే నీవే దోచావే

చెలిమేనే నీవు అయ్యావే..

నాలోనే పొంగెను నర్మాదా..

నీళ్ళల్లో మురిసిన తామరా..

అంతట్లో మారెను ఋతువులా..

పిల్లా నీవల్ల….

ఏదో ఒకటి నన్ను కలచి

ముక్కు చివరా మర్మమొకటి

కల్లాకపటం కరిగిపోయే

మూసినవ్వా భోగామెల్లా

నువ్వు నిలిచిన చోటేదో వెల ఎంత పలికెనో

నువ్వు నడిచే బాటంతా మంచల్లె అయ్యేనో

నాతోటి రా ఇంటి వరకు నా ఇల్లే చూసి

నన్ను మెచ్చు ఈమె ఎవరో ఎవరో తెలియకనే

ఆ వెనకే నీడై పోవొద్దే

ఇది కలయో నిజమో ఏమ్మాయో

నా మనసే నీకు వశమాయే…వశమాయే..

నాలోనే పొంగెను నర్మాదా..

నీళ్ళల్లో మురిసిన తామరా..

అంతట్లో మారెను ఋతువులా..

పిల్లా నీవల్ల….

నీతో పొంగే వెల్లువా..

నేళ్ళల్లో ఈదిన తారకా..

బంగారు పూవుల కానుక..

పెరేలే కాంచనా..

కంటి నిద్రే దోచుకెళ్ళా్….దోచుకెళ్ళా్..

ఆశలన్నీ జల్లివెళ్ళావ్..

నిన్ను దాటిపోతువుంటే….పోతువుంటే..

వీచే గాలి దిశలు మారు..

ఆగంటూ నీవంటే నా కాళ్ళే ఆగేనే

నీ తలలో పూలన్నీ వసివాడవు ఏనాడు

కౌగిలింత కోరలేదు కోరితే కౌగిలి కాదు

నా జీవన సర్వం నీతోనే

నను తలచే నిమిషం ఇదియేనే

నువ్వు లేవో లేవు అనకుంటే

నా హృదయం తట్టుకోలేదే…..

నాలోనే పొంగెను నర్మాదా..

నీళ్ళల్లో మురిసిన తామరా..

అంతట్లో మారెను ఋతువులా..

పిల్లా నీవల్ల….

నీతో పొంగే వెల్లువా..

నేళ్ళల్లో ఈదిన తారకా..

బంగారు పూవుల కానుక..

పెరేలే కాంచనా..

ఓం శాంతి శాంతి ఓం శాంతి

నా ప్రాణం సర్వం నీవేలే..

నా శ్వాసే నీవే దోచావే

చెలిమేనే నీవు అయ్యావే…

మరిన్ని పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment