Home » ఏమో… ఏమో… ఏమో… – రాహు

ఏమో… ఏమో… ఏమో… – రాహు

by Vinod G
0 comment

సాంగ్:- ఏమో… ఏమో… ఏమో…
మూవీ:- రాహు
సంగీతం :- ప్రవీణ్ లక్కరాజు
సింగర్ :- సిద్ శ్రీరామ్


ఆ ఆ ఆ….
న నా…ఆ…

ఎన్నెన్నో వర్ణాలు ..
వాలాయి చుట్టూ
నీ తోటి నే సాగగా..

పాదాలు దూరాలు..
మరిచాయి ఒట్టు
మేఘాల్లో ఉన్నట్టుగా

ఇక గుండెల్లో..
ఓ గుట్టు దాగేట్టు లేదు.
నీ చూపు ఆకట్టగా..
నా లోకి జారింది..
ఓ తేనె బొట్టు.
నమ్మేట్టుగా లేదుగా ప్రేమే..

ఏమో… ఏమో… ఏమో…
నన్ను తాకే హాయే
ప్రేమో.. ఏమో
ఏమో… ఏమో… ఏమో
చెప్పలేని మాయే ప్రేమో…

ఏమో… ఏమో… ఏమో…
నన్ను తాకే హాయే
ప్రేమో.. ఏమో
ఏమో… ఏమో… ఏమో
చెప్పలేని మాయే ప్రేమో…

నేనేనా ఈ వేళా నేనేనా..
నా లోకి కళ్లారా చూస్తున్నా…
ఉండుండి ఏ మాటో.. అన్నానని!
సందేహం నువ్వేదో.. విన్నావని…
విన్నట్టు ఉన్నావా… బాగుందని
తేలే దారేదని…

ఏమో… ఏమో… ఏమో…
నన్ను తాకే హాయే ప్రేమో.. ఏమో
ఏమో… ఏమో… ఏమో
చెప్పలేని మాయే ప్రేమో…

ఏమో… ఏమో… ఏమో…
నన్ను తాకే హాయే ప్రేమో.. ఏమో
ఏమో… ఏమో… ఏమో
చెప్పలేని మాయే ప్రేమో…

ఏమైనా బాగుంది.. ఏమైనా
నా ప్రాణం చేరింది నీలోన…

ఈ చోటే కాలాన్ని ఆపాలని..
నీతోటి సమయాన్ని గడపాలని…
నా జన్మే కోరింది… నీ తోడుని..
గుండె నీదేనని…

ఏమో… ఏమో… ఏమో…
నన్ను తాకే హాయ్ ప్రేమో..
ఏమో… ఏమో… ఏమో
చెప్పలేని మాయే ప్రేమో…

ఏమో… ఏమో… ఏమో
నన్ను తాకే హాయ్ ప్రేమో…
తాకే హాయ్ ప్రేమో..

ఏమో… ఏమో… ఏమో…
చెప్పలేని మాయే ప్రేమో…
చెప్పలేని మాయే ప్రేమో…

మరిన్ని పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment