పోవేపో పోవేపో….
ఏకాకై నిలుచున్నా
పిలవద్దే గుమ్మాపో
శవమల్లె మిగిలానే
కలవద్దే దూరంపో
తనువంతా పెనుమంటా
రగిలిందే చెలియాపో
నీపోయే క్షణమైనా
నన్నొదిలేయ్ గుమ్మాపో
కలవద్దే గుమ్మాపో
వెతకొద్దే గుమ్మాపో
విధి ఆట మొదలైందే
నను వీడి గుమ్మాపో ..
ఏకాకై నిలుచున్నా
పిలవద్దే గుమ్మాపో
శవమల్లె మిగిలానే
కలవద్దే దూరంపో
నీవల్లే నేనుంటినే
నీ కోసం పిల్లా…..
తొలివలపె చూపించినావు
మరిచావా పిల్లా….
మనసున మల్లెలు విరిసిన రోజులు
మరిమరి వచ్చే క్షణము ఇదే
తనువును దోచిన తమకపు జాడలు
నను విడి పోయిన సడిఏదే?
పోవేపో…. పోవేపో….
నా గుండె వెలుపలనె
మీగలనీయె గుమ్మా పో
నా కలలు కన్నీరై
మీగిలాయి గుమ్మా పో
తను వంతా పెనుమంటా
రగి లిందే చెలయా పో
నేపోయే క్షణమైనా
నన్నొదిలేయ్ గుమ్మా పో
కలవద్దే గుమ్మా పో
వెతకొద్దే గుమ్మాపో
విధి ఆట మొదలైందే
నను వీడి గుమ్మాపో ….
ఏకాకై నిలుచున్నా
పిలవద్దే గుమ్మాపో
శవమల్లె మిగిలానే
కలవద్దే దూరంపో
మరిన్ని పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ను సందర్శించండి.