Home » వస్తా నీ వెనుక – నాని

వస్తా నీ వెనుక – నాని

by Haseena SK
502 views
vasta nee venuka song

వస్తా నీ వెనూక ఎటైనా కాదనకా
ఇస్తా కానూకగా ఏదైన లేదనక
వస్తా నీ వెనూక ఎటైనా కాదనకా
ఇస్తా కానూకగా ఏదైన లేదనక

వేలందీంచి వలపున తీంచే వెడూక ఇదిగనుక
హె వెడూక ఈదీ గనుక
మైమరపీంచి మమతను పంచె వెచ్చని ముచ్చటగా
వెచ్చని ముచ్చట వెచ్చని ముచ్చటగా

వస్తా నీ వేనూక ఎటైనా కాదనకా
ఇస్తా కానూకగా ఏదైన లేదనక
వస్తా నీ వేనూక ఎటైనా కాదనకా
ఇస్తా కానూకగా ఏదైన లేదనక

వస్తా నీ వేనూక ఎటైనా కాదనకా
ఇస్తా కానూకగా ఏదైన లేదనక

కన్నుల్లో నీ రూపం గూండేల్లో నీ స్నేహం

కన్నుల్లో నీ రూపం గూండేల్లో నీ స్నేహం
కన్నుల్లో నీ రూపం రూపం
ఇకపై నా ప్రాణం ఇకపై నా ప్రాణం

ఈ జన్మ నీ సొంతం ఈ బొమ్మ నీ నేస్తం
ఈ జన్మ నీ సొంతం ఈ బొమ్మ నీ నేస్తం

వీడవకు ఈ నీముషం వీడవకుఈ నీముషం

వస్తా నీ వేనూక ఎటైనా కాదనకా
ఇస్తా కానూకగా ఏదైన లేదనక

నరా నరం మీటే ప్రీయ స్వరం వీంటె
నరా నరం మీటే ప్రీయ స్వరం వీంటె
నరా నరం మీటే ప్రీయ స్వరం వీంటె
కాలం నిలబడదే కాలం నిలబడదే

కలలన్నీఈ నీజమేగా నిజమంటి కలలాగా
కలలన్నీఈ నీజమేగా నీజమంటి కలలాగా

ఒడిలో ఒకటైతే ఒడిలో ఒకటైతే

వస్తా నీ వేనూక ఎటైనా కాదనకా
ఇస్తా కానూకగా ఏదైన లేదనక
వస్తా నీ వేనూక ఎటైనా కాదనకా
ఇస్తా కానూకగా ఏదైన లేదనక

వస్తా నీ వేనూక ఎటైనా కాదనకా
ఇస్తా కానూకగా ఏదైన లేదనక

వేళాందీంచీ వలపూనతీంచే వెడూక
ఈదీ గనూక హె వెడూక
ఈదీ గనూక మైమరపీంచీ మమతనూ పంచె వెచ్చని ముచ్చటగా

వెచ్చని ముచ్చట వెచ్చని ముచ్చటగ

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.