Home » మైండ్ బ్లాక్ – సరిలేరు నీకెవ్వరు

మైండ్ బ్లాక్ – సరిలేరు నీకెవ్వరు

by Haseena SK
0 comment

ఎప్పుడు ప్యాంటు ఏసేవాడూ
ఇప్పుడు లుంగీ కట్టాడు

ఎప్పుడు షర్ట్ ఏసేవాడూ
ఇప్పుడు జుబ్బా తొడిగాడు

చేతికేమో మల్లెపూలు
కంటికేమో కళ్ళజోడు
చుట్టేసి పెట్టేసి వచ్చేసాడు

ఫర్ ది ఫస్ట్ టైం
హి ఐస్ ఇంటో మాస్ క్రైమ్

బాబు నువ్ సెప్పు

ఏంటి

ఆడ్ని కొట్టమని డప్పు

హ్మ్మ్ నువ్ కొట్టారా

మూన్వాక్ -ఉ మూన్వాక్ -ఉ
పిల్ల నీ నడక చూస్తే
మూన్వాక్ -ఉ
ఎర్త్ క్విక్ -ఉ ఎర్త్ క్విక్ -ఉ
పిల్ల నువ్ తాకుతుంటే
ఎర్త్ క్విక్ -ఉ

నీ లిప్ లోన ఉంది కప్ కేక్ -ఉ (కేక్ -ఉ )
మాటలోనే ఉంది మిల్క్ షేక్ -ఉ (షేక్-ఉ)
సోకులోన ఉంది కొత్త స్టాక్ -ఉ (స్టాక్ -ఉ )

అమ్మ అమ్మ అబ్బా అబ్బా

నువ్ హాట్ హాటుగున్న పూతరేకు (రేకు )
ముట్టుకుంటే జారే తామరాకు (ఆకు )
మనసునిర్ర చేసే తమలపాకు (పాకు )
అమ్మ అమ్మ అబ్బా అబ్బా

హే

మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్
మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్
బాబు నీ మాస్ లుక్ మైండ్ బ్లాక్ -ఉ

మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్
మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్
నువ్వే ఓ స్టెప్ ఏస్తే మైండ్ బ్లాక్ -ఉ

మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్
మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్
బాబు నీ మాస్ లుక్ మైండ్ బ్లాక్ -ఉ

మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్
మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్
నువ్వే ఓ స్టెప్ ఏస్తే మైండ్ బ్లాక్-ఉ

బాబు నువ్ సూపియే

ఏంటి

వాణ్ణి ఊదమను పిపి

హ్మ్మ్ నువ్ ఉదారా

నువ్ ఉండ్రా

నువ్వు చీర కట్టుకుంటే
జారుతుందే గుండె
ఊర కంట చూపే
బగ్గుమంటూ మండే

అట్ట నువ్ అంటుంటే
నాకు ఎట్టాగో ఐతాందే
నువ్వు కాటుకేటుకుంటే చీకటౌతుందే
బొట్టు పెట్టుకుంటే తెల్లవారుతుందే

అట్ట నువ్ చూస్తుంటే
నా ఒళ్ళంతా గిలిగింత పుడతాందే

నీ కళ్ళలోన ఉంది కల్లుముంత (ముంత )
నీ ఓంపులోన ఉంది పాలపుంత (పుంత )
నీ సోంపులోన ఉంది లోకమంతా (అంత )
అమ్మ అమ్మ అబ్బా అబ్బా

హే

మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్
మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్
బాబు నీ మాస్ లుక్ మైండ్ బ్లాక్-ఉ

మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్
మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్
బాబు నీ మాస్ లుక్ మైండ్ బ్లాక్-ఉ

మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్
మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్
నువ్వే ఒక స్టెప్ ఏస్తే మైండ్ బ్లాక్-ఉ

బాబు తూ బోలె

క్యా రే
ఆడ్ని దంచమని దోల్

హ్మ్మ్ నువ్ దంచేహే
హా బాబు ఇటు సూడు

మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్
మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్
బాబు నీ మాస్ లుక్ మైండ్ బ్లాక్ -ఉ

మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్
మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్
నువ్వే ఒక స్టెప్ ఇస్తే మైండ్ బ్లాక్-ఉ

మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్

బాబు నీ మాస్ లుక్ మైండ్ బ్లాక్ -ఉ

మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్
మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్
నువ్వే ఒక స్టెప్ ఇస్తే మైండ్ బ్లాక్ -ఉ

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment