Home » దిమ్మదిరిగే – శ్రీమంతుడు

దిమ్మదిరిగే – శ్రీమంతుడు

by Firdous SK
0 comment

ఏవడు కోడితే దిమ్మ తిరిగి
మైడ్ బ్లాక్ అయిపోదో…
అడే నా మొగుడు
దుబాయెళ్ళి సెంటే తెచ్చా

జపానెళ్ళి పౌడరు తెచ్చా
మలేషియా మొత్తం తిరిగి
మల్లెపూలు మల్లెపూలు
కోసుకొచ్చా ​​కోసుకొచ్చా

చైనా సిల్క్ పంచె తెచ్చా
సింగాపూరు వాచీ తెచ్చా
రంగూవెళ్ళిరంగూ రంగు
కళ్లజోడు కళ్లజోడు
తీసుకొచ్చా తీసుకొచ్చా
పెట్టుకో ఉంగరాలేతేచ్చా..
ఐతే పెట్టుకో నీకు చేయ్యందించా
ముస్తాబు ముద్దుగున్నడే..
మా కొత్త గున్నాడే…

ఒలమ్మో లమ్మో నిన్నేచూస్తే..
దిమ్మదిరిగే దిమ్మదిరిగే దుమ్ము దుమ్ముగా
దిమ్మదిరిగా దిమ్మ తిరిగే
దిమ్మదిరిగే కమ్మ కమ్మగా
దిమ్మదిరిగే

దుబాయెళ్ళి సెంటే తెచ్చా
జపానెళ్ళి పౌడరు తెచ్చా
మలేషియా మొత్తం తిరిగి
మల్లెపూలు మల్లెపూలు
కోసుకొచ్చా ​​కోసుకొచ్చా

చైనా సిల్క్ పంచె తెచ్చా
సింగాపూరు వాచీ తెచ్చా
రంగూవెళ్ళిరంగూ రంగు
కళ్లజోడు కళ్లజోడు
తీసుకొచ్చా తీసుకొచ్చా

సిలకా సిన్నరి రామ సిలకా
సింగారి జున్నుతునకా
రంగేళి రస గుళికా గుళికా
అడిరే సరుకా

స్నానాల వేళ సబ్బు బిళ్ళనౌతా
తడికనై నీకు కన్నుగొడతా

తువ్వాలులాగ నేను మారిపోతా
తీర్చు కుంట ముచ్చట
నీ గుండెమీద పులిగోరౌతా
నీ నోటికాడ చేప కురౌతా

నీ పేరురాసి గాలికెగరేస్తా
పైటచెంగు బావుట
నువ్వేగాని కలకండయితే
నేనో చిన్ని చీమై పుడతా
తేనీగల్లె నువ్వెగబడితే
పుటకొక్క పువ్వులాగ నీకు
జాతకడతా దిమ్మదిరిగే
దిమ్మదిరిగే దుమ్ము దుమ్ము గా

దిమ్మదిరిగే దిమ్మదిరిగే
కమ్మా కమ్మగా
దిమ్మదిరిగే

ని వంక చూసి మంచినీళ్లు తాగినా
నేతాటికల్లు తాగినట్టు తులనా
తెల్లన నీ ఒంటి రంగులోనా ఎదో
నల్ల మందు ఉన్నదే

నీ పక్కనుందడి పచ్చిగాలి పీల్చినా
ఏదోలా ఉంది తిక్క తిక్క లెక్కన
వెచని నీ చూపులోతున
నా బంగారు భంగు దాస్తివే
మిర్రా మిర్రా మిరియం సొగసే

పంటి కింద నలిగేదెప్పుడే
కర్రా కర్రా వడియంలా నీ
కౌగిలింతలోన నನ್ನು నంజుకోరె
దిమ్మదిరిగే దిమ్మదిరిగే దుమ్ము దుమ్ముగా
దిమ్మదిరిగే
దిమ్మదిరిగే దిమ్మదిరిగే
సమ్మ సమ్మగా దిమ్మదిరిగే

దుబాయెళ్ళి సెంటే తెచ్చా
జపానెళ్ళి పౌడరు తెచ్చా
మలేషియా మొత్తం తిరిగి
మల్లెపూలు మల్లెపూలు
కోసుకొచ్చా ​​కోసుకొచ్చా

చైనా సిల్క్ పంచె తెచ్చా
సింగాపూరు వాచీ తెచ్చా
రంగూవెళ్ళిరంగూ రంగు
కళ్లజోడు కళ్లజోడు
తీసుకొచ్చా తీసుకొచ్చా


పాట: దిమ్మతిరిగే
సినిమా: శ్రీమంతుడు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గాయకులు: సింహా, గీతా మాధురి, ప్రియా హేమేష్

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment