సాంగ్ ప్రేమిస్తున్న

 లిరిసిస్ట్ సురేష్ బానిసెట్టి

 సింగెర్స్ ప్రొవిన్స్ రోహిత్

ప్రేమిస్తున్నా ఆ ఆ ఆ ఆ
ప్రేమిస్తున్నా ఆ ఆఆ
నీ ప్రేమలో ఓ ఓ ఓ ఓ
జీవిస్తున్నా ఆ ఆ ఆ

ఆశకి ఇవ్వాలే ఆయువు పోశావే
కొత్తగ నా బ్రతుకే తీపిని చేశావే
ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా
మనసున దాచుకుంటనే

మన కథలాంటి మరో కథా
చరితలో ఉండదంటనే
ఓ ఓ ఓ ఆ ఆఆ ఆ ఆ

ప్రేమిస్తున్నా ఆ ఆ ఆ ఆ
ప్రేమిస్తున్నా ఆ ఆఆ
నీ ప్రేమలో ఓ ఓ ఓ ఓ
జీవిస్తున్నా ఆ ఆ ఆ

నువ్వు ఎదురే నిలబడితే
వెలిగెనులే నా కంటి పాపలు
ఒక నిమిషం వదిలెలితే
కురిసేనులే కన్నీటి ధారలు

అపుడెపుడో అల్లుకున్న బంధమిది
చెదరదుగా చెరగదుగా
మురిపెముగా పెంచుకున్న ప్రేమ నీది
కరగదుగా తరగదుగా

మరణము లేనిదొక్కటే
అది మన ప్రేమ పుట్టుకే

ప్రేమిస్తున్నా ఆ ఆ ఆ ఆ
ప్రేమిస్తున్నా ఆ ఆఆ
నీ ప్రేమలో ఓ ఓ ఓ ఓ
జీవిస్తున్నా ఆ ఆ ఆ

నను ఎపుడూ మరువననీ
పరిచావులే చేతుల్లో చేతిననీ
నను వదిలి బ్రతకవనీ
తెలిసిందిలే నీ శ్వాస నేనననీ

నువ్వు తరచూ నా ఊహల్లో ఉండిపోడం
మనసుకదే వరము కదా
అణువణువు నీలో నన్నే నింపుకోడం
పగటికలే అనవు కదా

మలినము లేని ప్రేమకి
నువ్వు ఒక సాక్ష్యమవు చెలి

ప్రేమిస్తున్నా ఆ ఆ ఆ ఆ
ప్రేమిస్తున్నా ఆ ఆఆ
నీ ప్రేమలో ఓ ఓ ఓ ఓ
జీవిస్తున్నా ఆ ఆ ఆ

ఆశకి ఇవ్వాలే ఆయువు పోశావే
కొత్తగ నా బ్రతుకే తీపిని చేశావే
ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా
మనసున దాచుకుంటనే

మన కథలాంటి మరో కథా
చరితలో ఉండదంటనే
ఓ ఓ ఓ ఆ ఆఆ ఆ ఆ

మరిన్ని పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

Leave a Reply

Your email address will not be published