Home » నువ్వంటే నా నవ్వు (Nuvvante na navvu) lyrics – కృష్ణ గాడి వీర ప్రేమ గాధ

నువ్వంటే నా నవ్వు (Nuvvante na navvu) lyrics – కృష్ణ గాడి వీర ప్రేమ గాధ

by Shameena Shaik
707 views
Krishna gadi veera prema gaadha nuvvante na navvu song lyrics

నువ్వంటే నా నవ్వు
నేనంటేనే నువ్వు
నువ్వంటూ నేనంటు లేమని
అవునంటూ మాటివ్వు
నిజమంటూ నే నువ్వు
నే రాని దూరాల్ని నువ్ పోనని

ఎటు వున్నా నీ నడక
వస్తాగా నీ వెనక
దగ్గరగా రానిను దూరమే
నే వేసే ప్రతి అడుగు
ఎక్కడికో నువ్ అడుగు
నిలుచున్నా నీ వైపే చేరెనులే

నీ అడుగేమో పడి నెల గుడి అయినదే
నీ చూపేమో సడిలేని ఉరుమయినదే
నువ్వు ఆకాశం నేను నీకోసం
తడిసిపోదామా ఈ వానలో

ఈ చినుకు ఆ మేఘం విడిపోవసాలే
సూర్యుడితో జత కట్టి ఒక్కటౌతాయే
నీడల్లో నలుపల్లె మల్లెల్లో తెలుపల్లె
ఈ భువికే వెలుగిచే వరమే ఈ ప్రేమ

ఈ చినుకు ఆ మేఘం విడిపోవసాలే
సూర్యుడితో జత కట్టి ఒక్కటౌతాయే
నీడల్లో నలుపల్లె మల్లెల్లో తెలుపల్లె
ఈ భువికే వెలుగిచే వరమే ఈ ప్రేమ

నే ఇటు వస్తాననుకోలేదా
తలుపస్సలు తీయవు తడితే
పో పసివాడని జాలే పడితే
బుగ్గన ముద్దిచ్చి చంపేశావె

నువ్వు నేనంటూ పలికే పదములో
అధరాలు తగిలేన కలిసే వున్నా
మనమంటు పాడు పెదవుల్లో చూడు
క్షణమైనా విడిపోవులే
ఇది ఓ వేదం పద రుజువోవుదాం
అంతులేని ప్రేమకే మనం
నివురు తొలగేలా నిజము గెలిచేలా
మౌనమే మాట మార్చేసిన

నువ్ నవ్వేటి కోపనివే
మనసతికిన ఓ రాయివే
నువ్ కలిసొచ్చే శాపనివే
నీరళ్లే మారేటి రూపానివే

నాచే దారుల్లో నడిచే నదులైన
కాదన్న కలవాలి సంద్రం లోన
విడివిడిగా వున్నా విడిపోలేకున్నా
ప్రవహించే ప్రణయం ఇదే
వొద్దన్న తిరిగేటి భువి మీదొట్టు
నా ప్రాణం తిరిగేనా ఇక నీ చుట్టూ
నాలోనే నువ్వుంటు నీతోనే నేనంటూ
ఈ భువిలో విహరించే వెలుగే మన ప్రేమ

In English Version:

Nuvvante naa navvu
Nenante ne nuvvu
Nuvvantu nenantu lemani
Avunantu maativvu
Nijamantu ne nuvvu
Ne raani dooraalni nuv ponani

Etu vunna nee nadaka
Vastaga nee venaka
Daggaraga raaninu doorame
Ne vese prati adugu
Ekkadiko nuv adugu
Niluchunna nee vaipe cherenule

Nee adugemo padi nela gudi ayinadhe
Nee choopemo sadileni urumainadhe
Nuvvu aakaasham nenu neekosam
Tadisipodama ee vaanalo

Ee chinuku aa megham vidipovasale
Suryuditho jata katti okkatautaye
Needallo nalupalle mallello telupalle
Ee bhuvike velugiche varame ee prema

Ee chinuku aa megham vidipovasale
Suryuditho jata katti okkatautaye
Needallo nalupalle mallello telupalle
Ee bhuvike velugiche varame ee prema

Ne itu vastaananukoledaa
Talupassalu teeyavu tadithe
Po pasivaadani jaale padithe
Buggana muddichi champeshaave

Nuvvu nenantu palike padamulo
Adharaalu tagilena kalise vunna
Manamantu paadu pedavullo choodu
Kshanamaina vidipovule
Idi o vedam pada rujuvovudam
Anthuleni premake manam

Nivuru tolagela nijamu gelichela
Mouname maata marchesinde

Nuv navveti kopanive
Manasathikina o raayive
Nuv kalisochche shaapanive
Neeralle maareti roopanive

Naache daarullo nadiche nadulaina
Kaadanna kalavaali sandram lona
Vidividiga vunna vidipolekunnna
Pravahince pranayam ide

Voddanna tirigeti bhuvi meedottu
Naa pranam tirigenaa ika nee chuttu
Naalone nuvvuntu neethone nenantu
Ee bhuvilo viharince veluge mana prema

_______________________

Song Credits:

సాంగ్ : నువ్వంటే నా నవ్వు (Nuvvante na navvu)
చిత్రం: కృష్ణ గాడి వీర ప్రేమ గాధ (Krishna Gadi Veera Prema Gaadha)
దర్శకుడు: హను రాఘవపూడి (Hanu Raghavapudi)
గాయకులు: హరిచరణ్ శేషాద్రి (Haricharan Seshadri), సిందూరి విశాల్ (Sinduri Vishal)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్ (Vishal Chandrasekhar)
సాహిత్యం: కృష్ణకాంత్ (Krishna Kanth)
స్టార్ కాస్ట్: నాని (Nani), మెహర్ పిర్జాదా (Mehr Pirzada)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.