Home » కొంచెము కొంచెము – ఈగ

కొంచెము కొంచెము – ఈగ

by Firdous SK
0 comment

పాట: కొంచెము కొంచెము
సినిమా: ఈగ
లిరిసిస్ట్: అనంత శ్రీరామ్
గాయకులు: విజయ్ ప్రకాష్


కొంచెము అర్థమయినా..
కొంచెము కొంచెము కాకపోయినా …
కొంచెము బెట్టు చూపినా…
కొంచెము కొంచెము గుట్టు విప్పినా…
కొంచెము కసురుకున్నా..

మరి కొంచెము కొంచెము
కొసరి నవ్వినా…ఓ…
నీ గుండె లోతున భూతద్దమెయనా
ఏదో మూలన నన్నే చూడనా..
నీ గుండె లోతున భూతద్దమెయనా
ఏదో మూలన నన్నే చూడనా..

కొంచెము చూడవచ్చు..
కొంతైనా మాటాడవచ్చుగా..
పోనీ అలగవచ్చుగా..
పొగడాలంటే అడగవచ్చుగా..
నీకై మెల్ల మెల్లగా
పిచ్చోడ్నౌతున్నా జాలి పడవుగా..ఓ..

పిసనారి నారివే
పిసరంత పలకవే
ఆ కంచ తెంచవే ఇవ్వాలైనా
పిసనారి నారివే
పిసరంత పలకవే
ఆ కంచ తెంచవే ఇవ్వాలైనా…

నొ నొ నో వాట్ సో
నొ నొ నో వాట్ సో
నొ నొ నో…
నొ నొ నో వాట్ సో
నొ నొ నో వాట్ సో
నొ నొ నో…

కాకితో కబురు పంపినా..
కాదనకుండా వచ్చి వాలనా..
రెక్కలు లేకపోయినా..
చుక్కలకే నిన్ను తీసుకెళ్లానా..
జన్మలు ఎన్ని మారినా..
ప్రతి జన్మలో జంటగా నిన్ను చేరనా..ఓ..

నీ గుండె గూటిలో..
నా గుండె హాయిగా..
తలదాచుకుందని తెలియలేదా…
వాట్ డిడ్ యూ సే…
నీ గుండె గూటిలో..
నా గుండె హాయిగా…
తల దాచుకుందని… తెలియలేదా….

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment