174
అడిగా అందాల చిన్ని చినుకులనే
పిడుగు రానుండి అని తెలియకనే
పిలిచా ఏడెడు రంగు తలుకులనే
నలుపే చేరింది విధిలా
ఏమైన తప్పంతా నాధేలే
చూపించా కలలే, నీకిచా దిగులే
మనసా మన్నించమంటూ అడగనులే
తెలిసే ఇంకొక్కసారి జరగదులే
కనులే కన్నీరు ఇంకి నిలిచెనులే
తెలుపుపే దిద్దేటి సమ్మతే
హృదయం తెరిచా,
మనసే గెలిచా
ఒకటై నిలిచా,
శుభమే తలచా
బ్రతకనేలేనిలా
పరాయిలా వినవా
అడిగా అందాల చిన్ని చినుకులనే
పిడుగు రానుండి అని తెలియకనే
పిలిచా ఏడెడు రంగు తలుకులనే
నలుపే చేరింది విధిలా
ఏమైన తప్పంతా నాధేలే
చూపించా కలలే, నీకిచా దిగులే
మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.