Home » యే జిందగీ  –  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

యే జిందగీ  –  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

by Haseena SK
ye zindagi song lyrics most eligible bachelor

ఆకాశమంతా ఆనందమై
తెల్లారుతోందే నాకోసమై
ఆలోచనంతా ఆరాటమై
అన్వేషిస్తోందే ఈ రోజుకై

యే జిందగీ ఇవ్వాలా
కొంగొత్తగా నవ్వేలా
ఈ మాయాజాలమంతా తనదేగా
పాదాలు పరుగయ్యేలా

ప్రాణాలు వెలుగయ్యేలా
ఓ తోడు దొరికే నేడు తనలాగా
ఆకాశమంతా ఆనందమై
తెల్లారుతోందే నాకోసమై

నా పెదవంచుకు
తన పేరు తోరణం
నా చిరునవ్వుకు
తనేగా కారణం

దాయి దాయి దాయి
దాయి దాయి దాయి
తనుంటే చాలు చాలు
హాయి హాయి హాయి హాయి

పరిమళాలు పంచవా క్షణాలు
మొదలయ్యా నీవలన
నీతోనే పూర్తవనా

ఆకాశమంతా ఆనందమై
తెల్లారుతోందే నాకోసమై

నాకోసమైఆలోచనంతా
ఆరాటమై అన్వేషిస్తోందే
ఈ రోజుకై

యే జిందగీ ఇవ్వాలా
కొంగొత్తగా నవ్వేలా
ఈ మాయాజాలమంతా
తనదేగా
పాదాలు పరుగయ్యేలా
ప్రాణాలు వెలుగయ్యేలా
ఓ తోడు దొరికే నేడు తనలాగా

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment