Home » మనసా మనసా – మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

మనసా మనసా – మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

by Haseena SK
0 comment

మనసా మనసా మనసారా
బ్రతిమాలా
తనవలలో పడబోకే
మనసా
పిలిచా అరిచా అయినా
నువ్వు వినకుండా
తనవైపు వెళతావే
మనసా

నా మాట అలుసా
నేనెవరో తెలుసా
నాతోనే ఉంటావు
నన్నే నడిపిస్తావు
నన్నాడిపిస్తావే మనసా

మనసా మనసా మనసారా
బ్రతిమాలా
తనవలలో పడబోకే
మనసా
పిలిచా అరిచా అయినా
నువ్వు వినకుండా
తనవైపు వెళతావే
మనసా

ఏముంది తనలోన
గమ్మత్తు అంటే అది తాటి
మత్తేదో ఉందంటూ అంటూ
తనకన్నా అందాలు ఉన్నాయి అంటే
అందానికే తానో ఆకాశమంటూ

నువ్వే నా మాటా
నువ్వే నా మాట
వినకుంటే మానస
తానే నీ మాట
వింటుందా ఆశా
నా మాట అలుసా
నేనెవరో తెలుసా
నాతోనే ఉంటావు
నన్నే నడిపిస్తావు
నన్నాడిపిస్తావే మనసా

మనసా మనసా మనసారా
బ్రతిమాలా
తనవలలో పడబోకే
మనసా
పిలిచా అరిచా అయినా
నువ్వు వినకుండా
తనవైపు వెళతావే
మనసా

తెలివంతా నా సొంతమనుకుంటు తిరిగా
తనముందు నుంచుంటే
నా పేరు మరిచా
ఆ మాటలే వింటూ
మతిపోయి నిలిచా
బధులెక్కడ ఉందంటూ
ప్రతిచోటా వెతికే

తనతో వుండే
తనతో వుండే
ఒక్కక్క నిమిషం మరల మరల
పుడతావా మనసా

నా మాట అలుసా
నీవెవరో తెలుసా
నాతోనే ఉంటావు
నన్నే నడిపిస్తావు
నన్నాడిపిస్తావే మనసా

మనసా మనసా మనసారా
బ్రతిమాలా
తనవలలో పడబోకే
మనసా
పిలిచా అరిచా అయినా
నువ్వు వినకుండా
తనవైపు వెళతావే
మనసా

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment