Home » నే రెడీ రా వచ్చేయ్న-లియో 

నే రెడీ రా వచ్చేయ్న-లియో 

by Farzana Shaik
0 comment

నే రెడీ రా వచ్చేయ్నా
రాయల్ గా ఎంట్రీ నే ఇచ్చేయ్నా
అడుగేడితే సింహంలా తూఫానే రా
కలబడితే ఎవడైనా ఖల్లాసే రా

నే రెడీ రా వచ్చేయ్నా
రంగం లో సోలో గా దూకేయ్నా
తదిగినతక దరువెయ్
ఇక చిందేస్తా రా
దడ దడ మని
దునియా నే దున్నేస్తారా

అచ్చంగా నాటు నా సరుకు
అట్టనే ఉంటా నో ఫరక్కు
స్టఫ్ ఏ తెచ్చి చీర్స్ ఏ కొట్టు
ఎక్కెలా ఫులు కిక్కు

పగపట్టి వచ్చినాడు
తయ్యారయ్యి అప్పోనేంటు
మడతపెట్టు తలపోటుకు
టాటా చెప్పి తగలపెట్టు

ఆ ఆటలే సాగవు అంటూ
కట్టి గోని సంచిలో పెట్టు
లారీ లో తోసి కుమ్మేసేందుకు
పట్టుకుపోదాం ఫ్యాక్టరీ కి

హే అన్నీ బ్లూప్రింట్ తెలుసు
మిషన్ సక్సెస్ ఫుల్ మనది
జోలికొస్తే కోసి బలే ఇస్తాం కులసామికీ
అరెరే అదిరి పోయే గ్యాంగ్ మాది
బెదురు పెంచె బ్యాంగ్ మాది
ఎక్కడా ఉన్న మాకు ఉంది
వరల్డ్ వైడ్ లింక్

హే అన్నీ ఊళ్ళో మన రూల్స్
వాడేస్తారు మన టూల్స్
ఎంత మంది ఉన్నా
మాకు ఒకే రకం సింక్ ఏ

బస్తిలోని కుస్తిల్ కాదు
యుద్ధాలైనా గెలిచేస్తాము
దమ్ము గుంజి ఉఫ్
అంటేనే పవర్ కిక్ ఇన్
పగపట్టి పవర్ కిక్ ఇన్

మస్తుగా కారాలెన్నో దంచికొట్టి
కలిపాను మన రెసిపీలో
అతిధిగా వచ్చారంటే
నస్సలామె మంటేత్తాలంతే
మన తెరపితో

కత్తిమీద కత్తి చూసీ
నా జోలికే వచ్చారు అంటే
ఆది వ్రాంగ్ డయల్ ఏ
మన కత్తి వేరే రకం
కోతే కానీ మోతె ఉండదులే
వెయ్ నా విజిల్ ఏ

మామా మాసు కి వేస్తే డ్రెస్సు
అదేరా నా అడ్రస్సు
మామా మాసు కి వేస్తే డ్రెస్సు
అదేరా నా అడ్రస్సు

ఊరంత వస్తాది నా వెనకే
నే సూత్తే పుడతాది రా వనుకే
పోస్టర్ కొట్టు దండే కట్టు
దావత్ ఏ మొదలు పెట్టు

నే…
రాయల్ గా ఎంట్రీ నే ఇచ్చేయ్నా
అడుగేడితే సింహంలా తూఫానే రా
కలబడితే ఎవడైనా ఖల్లాసే రా

నే రెడీ రా వచ్చేయ్నా
రంగం లో సోలో గా దూకేయ్నా
తదిగినతక దరువెయ్
ఇక చిందేస్తా రా
దడ దడ మని
దునియా నే దున్నేస్తారాఅచ్చంగా నాటు నా సరుకు
అట్టనే ఉంటా నో ఫరక్కు
స్టఫ్ ఏ తెచ్చి చీర్స్ ఏ కొట్టు
ఎక్కెలా ఫులు కిక్కు

మరన్ని పాటలు కోసం తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

You may also like

Leave a Comment