Home » చిట్టి  – జాతి రత్నాలు

చిట్టి  – జాతి రత్నాలు

by Haseena SK
0 comment

చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పాటసే
ఫట్టుమని పేలిందా
నా గుండె ఖల్లాసే
అత్తా నువ్ గిర్రా గిర్రా…
మెలికల్ తిరిగే ఆ ఊసే
నువ్వు నాకు సెట్టయ్యవని…
సిగ్నల్ ఇచ్చె బ్రేకింగ్ న్యూస్-యే

వచ్చేసావే లైన్ లోకి…
వచ్చేసావే
చిమ్మచీకటికున్నా
జిందగిలోనా…
ఫ్లడ్ లైట్సావే
హత్తేరి నచ్చేసావే…
మస్తుగా నచ్చేసావే
నలుపు & తెలుపు లోకల్ గాని…
లోకంలోన రంగులు పూసావే

చిట్టి నా బుల్ బుల్ చిట్టి…
చిట్టి నా చుల్ బుల్ చిట్టి
నా రెండు బుగ్గలు పట్టి…
ముద్దులు పెట్టావే
చిట్టి నా జిల్ జిల్ చిట్టి…
చిట్టీ, నా రెడ్‌బుల్ చిట్టి

నా ఫేస్‌బుక్ లో… లక్ష లైక్-లూ కొట్టావే

యుద్ధమేమి జరగలే…
సుమోలేవి అస్సలేగారాలే
చిటికెలో అలా చిన్న నవ్వుతో…
పచ్చజెండా చూపించినావే
మేడమ్ ఎలిజబెత్… నీ రేంజ్ అయినా
తాడు బొంగరం లేని…
ఆవారా నేనే అయినా
మాస్ గాడి మనసుకే ఓటేసావే…
బంగళా నుండీ బస్తికి ఫ్లైట్సావే
తీన్ మార్ చిన్నోడిని…
డీజే స్టెప్పులు ఆదిస్థివే
నసీబ్ బాద్ ఉన్నోన్ని… నవాబ్ చేసేస్తీవ్
అతిలోక సుందరివి నువ్వు…
ఆఫ్టరాల్ ఊ తప్పోరి నేను
గూగుల్ మ్యాప్ అయి నీ గుండెకు చేరిస్తివే

అరెరే ఇచ్చావే… దిల్లు నాకు ఇచ్చావే
మిర్చి బజ్జీ లాంటిది
లైఫ్-లా… నువ్వు ఉల్లిపాయ ఏసావే
అరెరే గిచ్చేసావే… ప్రేమ
పచ్చబొట్టు గుచ్ఛేసావే
మస్తు మస్తు బిర్యానీలో… నింబు
చెక్కై హల్ చల్ చేసావే

చిట్టి నా బుల్ బుల్ చిట్టి…
చిట్టి నా చుల్ బుల్ చిట్టి
నా రెండు బుగ్గలు పట్టి…
ముద్దులు పెట్టావే
చిట్టి నా జిల్ జిల్ చిట్టి…
చిట్టీ, నా రెడ్‌బుల్ చిట్టి
నా ఫేస్‌బుక్ లో… లక్ష లైక్-లూ కొట్టావే

నిజంగా నేనే నా :

నిజంగా నేనే నా ఇలా నీ జత లో ఉన్న
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా

ఎదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నారా
వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా

హరే హరే హరే హరే హరే రామ
మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా
ఎంతో ఉషారుగా ఉన్నదే లోన ఎమ్మా

హరే హరే హరే హరే రామ
మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా
ఎంతో ఉషారుగా ఉన్నదే లోన ఎమ్మా

నిజంగా నేనే నా ఇలా నీ జత లో ఉన్న
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా

ఈ వయస్సులో ఒక్కో క్షణం ఒక్కో వసంతం
నా మనస్సుకే ప్రతిక్షణం నువ్వే ప్రపంచం
ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం

అడుగుల లోన అడుగులు వేస్తూ
నడిచిన దూరం ఎంతో ఉన్న
అలసట రాదు గడచినా కాలం
ఇంతని నమ్మనుగా

నిజంగా నేనే నా ఇలా నీ జత లో ఉన్న
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా

నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటె
నా గాథలనే కవ్వింతలై పిలుస్తూ ఉంటె
ఈ వరాలుగా ఉల్లాసమే కురుస్తూ ఉంటె

పెదవికి చెంప తగిలిన చోట
పరవాసమేదో తోడవుతుంటే
పగలే ఐన గగనం లోన తారలు చేరెనుగా

నిజంగా నేనే నా ఇలా నీ జత లో ఉన్న
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా

ఎదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నారా
వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా

హరే హరే హరే హరే హరే రామ
మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా
ఎంతో ఉషారుగా ఉన్నదే లోన ఎమ్మా

హరే హరే హరే హరే హరే రామ
మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా
ఎంతో ఉషారుగా ఉన్నదే లోన ఎమ్మా

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment